Telugu

Pearl Earrings:1గ్రాము బంగారంతో క్యూట్ ముత్యాల ఇయర్ రింగ్స్ , చూసేయండి

Telugu

ముత్యాల స్టడ్స్...

ముత్యాల స్టడ్స్ ఎలాంటి దుస్తులకు అయినా బాగా సూట్ అవుతాయి. పిల్లలు, పెద్దవారి వరకు అందరికీ చాలా బాగుంటాయి. 

Image credits: Pinterest\instagram
Telugu

బో స్టైల్ ముత్యాల చెవిపోగులు..

ఇయర్ రింగ్స్ చాలా లైట్ గా , సింపుల్ గా కావాలి అంటే… దీనికి బో ఆకారం పైన ఉంటే.. కింద చిన్న ముత్యం ఉంటుంది. ఇవి చాలా స్టన్నింగ్ లుక్ ఇస్తాయి. 

Image credits: PINTEREST
Telugu

ఓవల్ పర్ల్ టాజిల్స్ గోల్డ్ టాప్స్

చిన్న లేదా మీడియం సైజు ముత్యాలే కాకుండా, మీరు ఇలా ఓవల్  షేప్‌లో ఉన్న ముత్యాలతో గోల్డ్ టాప్స్ తీసుకోవచ్చు. ఈ డిజైన్ బరువు తక్కువగా ఉండటమే కాకుండా, చాలా యూనిక్‌గా కనిపిస్తుంది. 

Image credits: Instagram@avsthetics.ca
Telugu

రింగ్ హూప్ ఇయర్ రింగ్స్..

అందమైన ముత్యం వేలాడుతున్న ఈ ఫ్యాన్సీ ఇయర్ రింగ్ కూడా అద్భుతమైన ఎంపిక. చీరలు, సూట్లు, ఇండో-వెస్ట్రన్ దుస్తులతో ఈ చెవిపోగులు చాలా అందంగా కనిపిస్తాయి. పార్టీ వేర్ కి బాగుంటాయి.

Image credits: i.etsystatic.com
Telugu

పర్ల్ డ్రాప్ హార్ట్ స్టడ్ గోల్డ్ ఇయర్ రింగ్

ఈ పర్ల్ డ్రాప్ డిజైన్‌లో, చిన్న గోల్డ్ హుక్ లేదా హార్ట్ స్టడ్‌తో వచ్చే ఇలాంటి ఫ్యాన్సీ డిజైన్ ఇయర్ రింగ్స్ బెస్ట్ ఛాయిస్. ఈ డిజైన్ ముఖానికి పొడవాటి, గ్రేస్‌ఫుల్ లుక్‌ను ఇస్తుంది.

Image credits: social media
Telugu

పర్ల్ స్టడ్ గోల్డ్ ఫ్లవర్ ఇయర్ రింగ్

తక్కువ బంగారంతో చేసే నగల్లో, ఈ సింగిల్ పర్ల్ స్టడ్ చాలా క్లాసిక్ డిజైన్‌గా పరిగణిస్తారు. ఇందులో చిన్న గోల్డ్ స్టడ్‌పై ఒక మెరిసే ముత్యం, రాయిని అమర్చుతారు.ఎలిగెంట్ లుక్‌ను ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

మల్టీ పర్ల్ హాఫ్ హూప్స్ ఇయర్ రింగ్

మల్టీ పర్ల్ హాఫ్ హూప్స్ ఇయర్ రింగ్స్ లుక్ చాలా రాయల్‌గా కనిపిస్తుంది. ఈ డిజైన్‌ను పార్టీల కోసం ప్రత్యేకంగా ఇష్టపడతారు. దీన్ని రోజూవారీగా, పార్టీలకు కూడా ధరించవచ్చు.

Image credits: Our own
Telugu

పర్ల్ టాప్స్ ట్రయాంగిల్ గోల్డ్ ఇయర్ రింగ్

ఈ పర్ల్ టాప్స్ ట్రయాంగిల్ గోల్డ్ ఇయర్ రింగ్ చాలా సింపుల్ లుక్‌ను ఇస్తుంది. కాలేజ్, ఆఫీస్, డైలీ వేర్‌కు ఇది ఒక అద్భుతమైన ఆప్షన్. తక్కువ బంగారంతో చేసినా  ప్రీమియంగా కనిపిస్తుంది.

Image credits: Gemini AI

Wall Decor Ideas: పాత గోడలకు న్యూ లుక్..ట్రెండింగ్ వాల్ డెకర్ ఐడియాస్

Toe Rings: పొడవాటి కాలి వేళ్లకు మెట్టెల డిజైన్లు

Weight Loss: బరువు తగ్గించే పండ్లు.. రోజూ తింటే చాలు

Toe Rings: పొడవాటి పాదాలకు నిండుదనాన్ని తెచ్చే మెట్టెల డిజైన్లు