Lifestyle
వృషణ క్యాన్సర్ ఎన్నో లక్షణాలను చూపిస్తుంది. వీటిలో మొదటి లక్షణం వృషణాలలో కణితులు. వీటిని గమనిస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి.
వృషణాలలో నొప్పి కూడా వృషణ క్యాన్సర్ లక్షణమే. ఈ లక్షణం మీలో కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి.
వృషణం మందంగా మారడం, వృషణాలలో వాపు కూడా వృషణ క్యాన్సర్ లక్షణమే. ఈ లక్షణాలు కనిపిస్తే డాక్టర్ ను సంప్రదించండి.
పొత్తికడుపులో అనవసరమైన నొప్పి, పొత్తికడుపులో బరువు అనిపించడాన్ని కూడా మీరు తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి ఈ క్యాన్సర్ లక్షణాలు కాబట్టి.
వెన్నునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, భరించలేని తలనొప్పి వంటివి కూడా వృషణ క్యాన్సర్ లక్షణాలే.
మీరు పై లక్షణాలను గమనించినట్టైతే మీకు మీరే రోగం ఉన్నట్టు నిర్దారించుకోకండి. డాక్టర్ ను సంప్రదించిన తర్వాతే వ్యాధిని నిర్ధారించండి.
ఈ పండ్లు తింటే మీ అందం పెరుగుతుంది
మీకు డయాబెటీస్ ఉన్నట్టు అనుమానం ఉందా? ఇలా కన్ఫామ్ చేసుకోండి
గుండె జబ్బులు రావొద్దంటే వీటిని ఖచ్చితంగా తినండి
మీ పళ్లు తెల్లగా కనిపించాలంటే ఇలా చేయండి