తెలివైన వారు ఈ విషయాన్ని అయినా పూర్తిగా తెలుసుకోవాలనే ఆసక్తితో ఉంటారు. ప్రతీ అంశంపై లోతైన అవగాహనను పెంచుకుంటారు.
తెలివైన వారిలో ఉండే మరో లక్షణం నేర్చుకోవాలనే కోరిక. వీళ్లు ఖాళీగా ఉండడానికి ఇష్టపడరు. ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవాలనే ఉత్సాహంతో ఉంటారు.
తెలివైన వారిలో ఉండే మరో ప్రధాన లక్షణం ప్రశ్నించడం. తెలుసుకోవాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువ ప్రశ్నలు వేస్తుంటారు.
తెలివైన వారి విషయాలను హ్యాండిల్ చేయడంలో నేర్పుగా ఉంటారు. ఎంతటి గందరగోళ పరిస్థితి ఎదురైనా సరే ప్రశాంతంగా ఎదుర్కుంటారు.
తప్పును అంగీకరించడం అంత సులభమైన విషయం కాదు. మనలో చాలా మంది తప్పును అంగీకరించరు. అయితే తెలివైన వారు మాత్రం తమ తప్పులను అంగీకరిస్తారు.
తెలివైన వారు ఇతరులతో వాగ్వాదం పెట్టుకోరు. అనవసరమైన విషయాల్లో వాదించడానికి ఆసక్తి చూపించరు.
ఇవి తింటే మీ వయసు పెరగదు
Astrology: పర్సులో అమ్మానాన్నల ఫోటో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా?
రోజూ బీట్ రూట్ తింటే ఏమౌతుంది?
Healthy Heart: ఈ ఫుడ్ తింటే మీ హార్ట్ సేఫ్ తెలుసా?