చాలామంది పర్సులో వాళ్ళకు నచ్చిన వారి ఫోటోను పెట్టుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది గ్రహ దోషాలను తొలగించే ఒక పరిహారమట.
ఎవరి జాతకంలోనైనా సూర్యుడి స్థానం బాగాలేకపోతే, వారు వాళ్ల నాన్న ఫోటోను పర్సులో పెట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయట.
మీ జాతకంలో చంద్రుడి స్థానం బాగాలేకపోతే, అమ్మ ఫోటోను పర్సులో ఉంచుకోవాలట. దీంతో మంచి జరగడమే కాదు, మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందట.
భార్య ఫోటోను పర్సులో ఉంచుకుంటే శుక్ర గ్రహం బలపడుతుందట. దాని వల్ల ధనలాభం, సుఖ సంతోషాలు కలుగుతాయట.
అన్న ఫోటోను కూడా పర్సులో ఉంచుకోవచ్చట. దీంతో మంగళ గ్రహం బలపడి చాలా లాభాలు కలుగుతాయి.
మీ జాతకంలో ఉన్న గురు గ్రహం నుంచి శుభ ఫలితాలు పొందాలంటే, మీ ఆధ్యాత్మిక గురువు ఫోటోను పర్సులో ఉంచుకుంటే చాలట.
రోజూ బీట్ రూట్ తింటే ఏమౌతుంది?
Healthy Heart: ఈ ఫుడ్ తింటే మీ హార్ట్ సేఫ్ తెలుసా?
Gold Jewellery: 2 గ్రాముల్లో బంగారు చైన్.. డిజైన్స్ ఒకసారి చూసేయండి
తరిమినట్టు తినొద్దు.. తరగని సమస్యలు వస్తాయ్!