Telugu

ఇవి తింటే మీ వయసు పెరగదు

Telugu

ప్రోటీన్

యవ్వనంగా కనిపించడానికి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తినాలి. ఇది చర్మం, జుట్టుకి చాలా మంచిది. ప్రోటీన్ వల్ల క్యాలరీలు త్వరగా కరుగుతాయి.

Telugu

కొల్లాజెన్ ఆహారాలు

వయసు పెరిగే కొద్దీ శరీరంలో కొల్లాజెన్ తగ్గుతుంది. దీనివల్ల ముఖంపై ముడతలు వస్తాయి. కాబట్టి కొల్లాజెన్ అధికంగా ఉండే ఆహారాలు తినాలి.

Telugu

యాంటీఆక్సిడెంట్ ఆహారం

యవ్వనంగా కనిపించడానికి యాంటీఆక్సిడెంట్ ఆహారం తినాలి, బెర్రీస్, పసుపు, డ్రై ఫ్రూట్స్ లాంటివి. ఇవి శరీరాన్ని రోగాల నుండి కాపాడతాయి.

Telugu

డ్రై ఫ్రూట్స్

చర్మాన్ని మెరిసేలా ఉంచడానికి డ్రై ఫ్రూట్స్ తినాలి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలని అందిస్తాయి.

Telugu

నీరు

నీరు శరీరానికి చాలా మంచిది. రోజుకి 4-5 లీటర్ల నీరు తాగాలి. నీరు తాగితే శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది, చర్మం మెరుస్తుంది.

Astrology: పర్సులో అమ్మానాన్నల ఫోటో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా?

రోజూ బీట్ రూట్ తింటే ఏమౌతుంది?

Healthy Heart: ఈ ఫుడ్ తింటే మీ హార్ట్ సేఫ్ తెలుసా?

Gold Jewellery: 2 గ్రాముల్లో బంగారు చైన్.. డిజైన్స్ ఒకసారి చూసేయండి