Telugu

కాలేయంలో కొవ్వును కరిగించే కూరగాయలు ఇవే

Telugu

పాలకూర

పాలకూరలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇలాంటి ఆకుకూరలు తినడం వల్ల ఫ్యాటీ లివర్ వ్యాధి రాకుండా ఉంటుంది.

Image credits: Getty
Telugu

బ్రోకలీ

బ్రోకలీలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల ఫ్యాటీ లివర్ వ్యాధిని నియంత్రించుకోవచ్చు.

Image credits: social media
Telugu

కాకరకాయ

కాకరకాయను ప్రతిరోజూ తినడం వల్ల ఫ్యాటీ లివర్ వ్యాధి రాకుండా అడ్డుకోవచ్చు. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Image credits: Getty
Telugu

మునగాకు

మునగాకులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది తినడం వల్ల కాలేయానికి ఎంతో ఆరోగ్యం.

Image credits: Getty
Telugu

బీట్‌రూట్

బీట్రూట్ లో నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో యాంటీఆక్సిడెంట్లు కూడా అధికమే. ఇది కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Image credits: Getty
Telugu

క్యాలీఫ్లవర్

క్యాలీఫ్లవర్‌లో విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి6, బి5, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ఐరన్, కాల్షియం వంటివి ఉంటాయి. ఇవి కాలేయానికి అత్యవసరం.

Image credits: Getty
Telugu

క్యాబేజీ

క్యాబేసీలో విటమిన్ ఎ, బి2, సి, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, సోడియం, పొటాషియం, సల్ఫర్ ఉంటాయి. కాలేయానికి ఇవన్నీ ఎంతో మేలు చేస్తాయి.

Image credits: Getty

ఇడ్లీ, దోశ పిండి త్వరగా పులియకుండా ఇలా చేయండి

ఇలా స్టోర్ చేస్తే పచ్చిమిర్చి ఎన్ని రోజులైనా తాజాగా ఉంటాయ్

అత్యంత అందమైన పురుషులు ఉన్న దేశం ఇదే

Gold Jhumka: 5 గ్రాముల్లో గోల్డ్ జుంకాలు.. చూస్తే ఫిదా అయిపోతారు!