ఇడ్లీ, దోశ పిండి త్వరగా పులిసిపోతూ ఉంటుంది. దానికి ప్రధాన కారణం అందులోని పిండి పదార్థం, నీరు. ఇవి పిండిలో బ్యాక్టీరియా పెరుగుదలకు కారణమవుతాయి.
Image credits: social media
Telugu
కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి
పిండిలో ఉత్పత్తి అయిన బ్యాక్టీరియా పిండిలోని చక్కెరను విచ్ఛిన్నం చేస్తుంది. దీని వల్ల కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. ఇదే పిండి పులిసిపోడానికి ప్రధాన కారణం.
Image credits: social media
Telugu
వాతావరణం వల్ల
వాతావరణం వేడిగా ఉండడం వల్ల కూడా బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. అందుకే పిండి త్వరగా పులిసిపోతుంది.
Image credits: social media
Telugu
ఇలా నిల్వ చేయండి
ఇడ్లీ, దోవ పిండిని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే మంచిది. ఇక్కడ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. దీనివల్ల బ్యాక్టీరియా పెరుగదల ఉండదు.
Image credits: social media
Telugu
పిండి గిన్నె పరిశుభ్రంగా
పిండిని నిల్వ చేసే గిన్నె పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. లేకుంటే పిండి త్వరగా పాడవుతుంది.
Image credits: social media
Telugu
పాత పిండిలో కలపద్దు
కొంతమంది మిగిలిన పాత పిండిలో కొత్త పిండిని కలిపేస్తూ ఉంటారు. దీని వల్ల కూడా పిండి పులిసిపోతుంది.
Image credits: social media
Telugu
ఎక్కువ కలపకండి
పిండిని తరచూ కలుపుతూ ఉండాలి. అందులో గాలి చేరితే బ్యాక్టీరియా పెరుగుదల ఎక్కువగా ఉంటుంది.