Telugu

బరువు తగ్గడానికి సహాయపడే నేచురల్ డ్రింక్స్ ఇవిగో!

Telugu

గ్రీన్ టీ

గ్రీన్ టీలో క్యాటెచిన్స్, కెఫిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియను వేగవంతం చేసి, శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

బ్లాక్ కాఫీ

బ్లాక్ కాఫీలో ఉండే కెఫిన్ జీవక్రియ రేటును పెంచుతుంది. తద్వారా శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

Image credits: Getty
Telugu

అల్లం - నిమ్మరసం

అల్లం, నిమ్మరసం కలిపిన నీటిని తాగడం వల్ల కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.
Image credits: Social Media
Telugu

యాపిల్ సైడర్ వెనిగర్

ఒక గ్లాసు నీటిలో యాపిల్ సైడర్ వెనిగర్ కలుపుకొని తాగితే ఆకలి తగ్గుతుంది. అంతేకాదు, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

అల్లం టీ

అల్లం టీ జీవక్రియను పెంచుతుంది. ఇది ఎక్కువ కేలరీలు ఖర్చయ్యేలా చేస్తుంది. అలాగే కడుపు నిండిన భావనను కలిగించి, ఎక్కువగా తినకుండా చేస్తుంది.
Image credits: Getty
Telugu

పుదీనా నీళ్లు

పుదీనా నీళ్లలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి ఒక మంచి ఆప్షన్. శరీరాన్ని తాజాగా ఉంచుతుంది.

Image credits: Freepik

Miyazaki Mango: ఈ మామిడి చెట్టు ఒక్కటి మీ పెరట్లో ఉంటే మీరు కోటీశ్వరులైపోతారు

Cotton Suits: ఎంబ్రాయిడరీ కాటన్ సూట్స్.. వేసవికి పర్ఫెక్ట్ ఛాయిస్!

Fashion Tips: సన్నని బోర్డర్ చీరలు.. ఏ సందర్భానికైనా బెస్ట్ ఛాయిస్!

Bangles: బడ్జెట్ లో అదిరిపోయే వెండి గాజులు.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే