Telugu

Summer Grooming: ఎండాకాలంలో ఇలా చేస్తే చెమట దుర్వాసన రాదు

వేసవిలో చెమట ఎక్కువగా రావడంతో చర్మంపై వ్యర్థాలు పేరుకుపోతాయి. దానివల్ల చర్మ సమస్యలు రావొచ్చు. అందువల్ల బాడీ హెయిర్ తీయడం వల్ల చర్మానికి గాలి తగిలి చెమట పుట్టదు. ఫ్రెష్‍గా ఉంటారు.

Telugu

చెమట వాసన దూరం

వెంట్రుకలు చెమటను పట్టి ఉంచుతాయి. దీనివల్ల అక్కడ బ్యాక్టీరియా పెరిగిపోతుంది. అందుకే బాడీ హెయిర్ తొలగిస్తే చెమట వాసన చాలా వరకు తగ్గుతుంది.
Image credits: Asianet News
Telugu

చర్మంపై కురుపులు రాకుండా..

ఎక్కువ చెమట పట్టడం వల్ల వెంట్రుకల కుదుళ్లలో మురికి పేరుకుపోతుంది. దీనివల్ల కురుపులు, దురద వస్తాయి. హెయిర్ రిమూవ్ చేస్తే ఈ సమస్య ఉండదు.
Image credits: Asianet News
Telugu

సన్‌స్క్రీన్ బాగా పనిచేస్తుంది

వెంట్రుకలు లేని చర్మంపై సన్‌స్క్రీన్ లోషన్లు బాగా అప్లై అవుతాయి. చర్మం లోపలికి సులభంగా ఇంకిపోతాయి. దీంతో ఎండ నుంచి మంచి రక్షణ దొరుకుతుంది.
Image credits: Asianet News
Telugu

గాలి బాగా తగులుతుంది

శరీరంపై ఉన్న వెంట్రుకలను తొలగించడం వల్ల చర్మానికి గాలి బాగా తగులుతుంది. దీనివల్ల శరీరం చల్లగా ఉండటానికి సహాయపడుతుంది.
Image credits: Asianet News
Telugu

బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు చెక్

ఎండకాలంలో వేడి, చెమట వల్ల చర్మంపై ఫంగల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. చర్మాన్ని శుభ్రంగా ఉంచుకుంటే వీటిని తగ్గించుకోవచ్చు.

Image credits: Asianet News
Telugu

డెడ్ స్కిన్ తొలగిపోతుంది

హెయిర్ రిమూవల్ చేసేటప్పుడు, వెంట్రుకలతో పాటు చర్మంపై ఉన్న మృతకణాలు కూడా తొలగిపోతాయి. దీనివల్ల చర్మం మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
Image credits: Asianet News
Telugu

చర్మం మృదువుగా ఉంటుంది

వెంట్రుకలు తీసేసిన తర్వాత మాయిశ్చరైజర్ వాడాలి. ఇది వేసవిలో చర్మం పొడిబారకుండా చేసి, మృదువుగా, నునుపుగా ఉంచడంలో సహాయపడుతుంది.

Image credits: Asianet News

Stress Relief Foods: ఇవి తింటే ఎలాంటి ఒత్తిడైనా తగ్గిపోతుంది

Black Beads: బడ్జెట్ లో గోల్డ్ ప్లేటెడ్ మంగళసూత్రాలు

Kitchen Gadgets: రూ.150 లోపు దొరికే కిచెన్ టూల్స్.. ఇవి ఉంటే పని ఈజీ!

Beauty Tips: ముఖంపై ఒక్క మొటిమ కూడా లేకుండా చేసే సింపుల్ టిప్స్ ఇవిగో!