Stress Relief Foods: ఇవి తింటే ఎలాంటి ఒత్తిడైనా తగ్గిపోతుంది
life Apr 24 2026
Author: ramya Sridhar Image Credits:Freepik
Telugu
చేపలు...
సాల్మన్, మాకేరెల్ వంటి చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆందోళన, ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్లను కంట్రోల్ చేస్తాయి.
Image credits: Getty
Telugu
ఆకుకూరలు
పాలకూర, వంటి ఆకుకూరల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కార్టిసాల్ హార్మోన్ స్థాయిలను నియంత్రించడంలో సాయపడుతుంది.
Image credits: Getty
Telugu
సిట్రస్ పండ్లు, బెర్రీలు
సిట్రస్ పండ్లు, బెర్రీలు కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తాయి. అలాగే మెదడులో ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించడంలో కూడా ఇవి సహాయపడతాయి.
Image credits: Getty
Telugu
నట్స్, విత్తనాలు
బాదం, వాల్‌నట్స్, గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, సెలీనియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
Image credits: Getty
Telugu
గ్రీన్ టీ
గ్రీన్ టీలో ఉండే ఓ రకమైన అమైనో యాసిడ్ ఆందోళనను తగ్గిస్తుంది. అలాగే ఒత్తిడికి సంబంధించిన కార్టిసాల్ స్థాయిలను కూడా ఇది కంట్రోల్ చేస్తుంది.
Image credits: Getty
Telugu
డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్ ఒత్తిడిని తగ్గించడంలో సాయపడుతుంది. దీన్ని తినడం వల్ల ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిలు తగ్గుతాయని పలు అధ్యయనాల్లో తేలింది.