Telugu

రూ.150 లోపు దొరికే కిచెన్ టూల్స్.. ఇవి ఉంటే పని ఈజీ!

Telugu

వెజిటబుల్ చాపర్

కూరగాయలు, పండ్లు సులభంగా కట్ చేయడానికి ఈ వెజిటబుల్ అండ్ ఫ్రూట్ మాన్యువల్ చాపర్ ఉపయోగపడుతుంది. దీని ధర ఆన్‌లైన్‌లో రూ.100 నుంచి రూ.150 మధ్య ఉంటుంది.
Image credits: Meesho
Telugu

ట్రెండీ జ్యూసర్ మిక్సర్ గ్రైండర్

సమ్మర్ లో ఇంట్లో జ్యూస్‌లు చేసుకోవడం కామన్. ఆన్ లైన్ లో కేవలం రూ.99కే ఈ జ్యూసర్ గ్రైండర్ అందుబాటులో ఉంది. 

Image credits: Meesho
Telugu

ఫుడ్ స్ట్రైనర్

బియ్యం, కూరగాయలు కడిగినప్పుడు నీళ్లు వంపడానికి ఈ ఫుడ్ స్ట్రైనర్ ఉపయోగపడుతుంది. ఆన్‌లైన్‌లో దీని ధర రూ.100 లోపే ఉంటుంది.

Image credits: Meesho
Telugu

బేకింగ్ ట్రేలు

ఇంట్లో బేకరీ ఫుడ్స్ తయారు చేసేవారికి ఈ బేకింగ్ ట్రేలు సూపర్ గా ఉపయోగపడతాయి. ఆన్ లైన్ లో వీటి ధర రూ.100-150 వరకు ఉంది.

Image credits: Meesho
Telugu

మసాలా డబ్బా

వంట చేసేటప్పుడు మసాలాలన్నీ ఒకే డబ్బాలో ఉంటే చాలా టైమ్ సేవ్ అవుతుంది. రూ.150 లోపు ధరకే దొరికే ఈ మసాలా డబ్బాను ఆన్ లైన్ లో తీసుకోవచ్చు.

Image credits: Meesho
Telugu

లెమన్ స్క్వీజర్

నిమ్మరసం పిండడానికి ఈ స్క్వీజర్ చాలా అవసరం. ఇది మీ పనిని మరింత సులభం చేస్తుంది. ఆన్‌లైన్‌లో ఇది మీకు రూ.100కే దొరుకుతుంది.

Image credits: Meesho

Beauty Tips: ముఖంపై ఒక్క మొటిమ కూడా లేకుండా చేసే సింపుల్ టిప్స్ ఇవిగో!

Earrings: బంగారం, వెండికి ఏమాత్రం తీసిపోని అలాయ్ ఇయర్ రింగ్స్ ఇవిగో!

Kids Height: పిల్లలు పొడవు పెరగాలంటే ఈ వ్యాయామాలు చేయించండి

Glass Bangles: ఫిరోజాబాద్ గాజుల లేటెస్ట్ డిజైన్లు చూశారా?