Telugu

వర్కింగ్ ఉమెన్స్ కోసం అదిరిపోయే స్క్వేర్ షేప్ స్టడ్స్

Telugu

డైమండ్ గోల్డ్ స్క్వేర్ స్టడ్స్

ఆఫీస్‌కు వెళ్లే మహిళలు సింపుల్ డిజైన్లకు బదులుగా ఇలాంటి గోల్డ్ స్క్వేర్ స్టడ్స్ కొనచ్చు. మీ బడ్జెట్ కాస్త ఎక్కువైతే, డైమండ్స్‌తో ఉన్నవి ఎంచుకుంటే లుక్ అదిరిపోతుంది.

Image credits: pinterest
Telugu

ఫ్లోరల్ డిజైన్ స్టడ్స్

మీకు సింపుల్ లేదా ప్లెయిన్ స్టడ్స్ నచ్చకపోతే, ఫ్లోరల్ డిజైన్ ఉన్న స్టడ్స్ తీసుకోవచ్చు. ఇవి మీ అందాన్ని మరింత పెంచుతాయి.

Image credits: pinterest
Telugu

బాల్ డ్రాప్ స్టడ్స్

ఆఫీస్‌కు ఎత్నిక్ వేర్‌లో వెళ్తున్నట్లయితే, ఈ బాల్ డ్రాప్ స్టడ్స్ మీకు చాలా బాగా నప్పుతాయి. వీటిలో కలర్‌ఫుల్ స్టోన్ వర్క్ ఉన్నవి ఎంచుకుంటే ఇంకా బాగుంటుంది.

Image credits: pinterest
Telugu

లైనింగ్ గోల్డ్ స్టడ్స్

లైనింగ్ గోల్డ్ స్టడ్స్ కూడా చాలా సోబర్ లుక్‌ ఇస్తాయి. ఇలాంటి గోల్డ్ స్టడ్స్‌లో చిన్న డిజైన్లను కూడా ఎంచుకోవచ్చు. ఇవి చాలా డీసెంట్‌గా కనిపిస్తాయి.

Image credits: pinterest
Telugu

స్పైరల్ డిజైన్ స్టడ్స్

స్క్వేర్ షేప్ గోల్డ్ స్టడ్స్‌లో మీరు స్పైరల్ డిజైన్ లుక్‌ను ఎంచుకోవచ్చు. మరింత క్లాసీగా కనిపించాలంటే, ఇదే డిజైన్‌లో ఉన్న చైన్ పెండెంట్, రింగ్ కూడా తీసుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

పెర్ల్ స్క్వేర్ స్టడ్స్

గోల్డ్ స్టడ్స్‌లో ముత్యం మెరుపు చెవులకు మరింత అందాన్ని ఇస్తుంది. మీ ఆఫీస్ లుక్‌ను ప్రత్యేకంగా మార్చుకోవడానికి ఇవి బెస్ట్ ఆప్షన్.

Image credits: Instagram commense.official

Henna Plant: చిన్న కొమ్మతో కుండీలో గోరింటాకు మొక్క ఈజీగా పెంచేయచ్చు..!

Banarasi Sarees: అదిరిపోయే బెనారసీ చీరల డిజైన్లు.. కనులకు పండగే

Fruit Peels: తొక్కతో పాటూ తినాల్సిన 5 పండ్లు ఇవిగో

Earrings: 2 గ్రాముల్లో క్యూట్ ఇయర్ రింగ్స్, పార్టీవేర్ కి పర్ఫెక్ట్