40 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉన్న మహిళలకు ఈ రంగు బెనారసీ చీర అందంగా ఉంటుంది. గోల్డెన్ జరీతో అలంకరించిన ఈ చీర వారిని మరింత అందంగా కనిపించేలా చేస్తారు.
బూటీ జరీ వర్క్‌తో ఉన్న ఈ రెడ్ బెనారసీ చీరలో మహిళలు చాలా అందంగా కనిపిస్తారు. ఇలాంటి చీరలు ఒక తరం నుంచి మరో తరానికి అందించే వారసత్వ సంపద లాంటివి.
తెలుపు మేనిఛాయ కలవారికి పర్పుల్ బెనారసీ చీర అందగా నప్పుతుంది. దీన్ని కట్టుకుంటే మీకు రాయల్ లుక్ వస్తుంది.
బరువైన చీరలు ఇష్టం లేకపోతే ఇలాంటి తేలికపాటి బెనారసీ చీరను ఎంపిక చేసుకోవచ్చు. ఈ లైట్‌వెయిట్ టస్సర్ బెనారసీ చీరపై గోల్డెన్ బూటా వర్క్ ఉంటుంది.
గోల్డెన్ షేడ్స్ ఉన్న ఆరెంజ్ చీర మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. ఈ చీరలు 5 నుంచి 10 వేల రూపాయల మధ్యలో దొరుకుతాయి.
ఆకుపచ్చ, గులాబీ రంగుల కాంబినేషన్లో ఉండే ఈ బంధేజ్ బెనారసీ చీర మహిళలకు బాగా నచ్చుతుంది.
ఈ చీర కట్టుకుని కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే మీ లుక్కే మారిపోతుంది. దీని ధర రూ.9,000గా ఉంది.
Fruit Peels: తొక్కతో పాటూ తినాల్సిన 5 పండ్లు ఇవిగో
Earrings: 2 గ్రాముల్లో క్యూట్ ఇయర్ రింగ్స్, పార్టీవేర్ కి పర్ఫెక్ట్
Ginger Water: ప్రతిరోజూ అల్లం నీరు తాగితే శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే
Lizards: ఇంట్లో బల్లులు ఉన్నాయా? ఇలా చేస్తే మళ్లీ రావు