వేసవిలో స్టైల్‌గా, సౌకర్యంగా ఉండేందుకు ఈ స్లీవ్‌కట్ బ్లౌజ్‌లను చూడండి. ఇవి రూ.500 లోపే దొరుకుతాయి. అందంగా ఉంటాయి.
Image credits: instagram
Telugu
ప్రింటెడ్ స్లీవ్‌కట్ బ్లౌజ్
ఈ ప్రింటెడ్ స్లీవ్‌కట్ బ్లౌజ్ మ్యాచింగ్ లేదా కాంట్రాస్ట్ చీరతో జత చేయవచ్చు. ఇవి ఎలిట్ క్లాస్, రిచ్ లుక్ ఇస్తాయి.
Image credits: pinterest
Telugu
కీ హోల్ కాటన్ బ్లౌజ్
ప్యూర్ కాటన్ కీ-హోల్ బ్లౌజ్ డిజైన్ ఇది. దీని అంచులకు పైపింగ్, స్ట్రిప్ ఉన్నాయి. టైలర్ ఇలాంటి ప్యాటర్న్‌ను రూ.500 లోపు సులభంగా కుట్టేస్తారు.
Image credits: pinterest
Telugu
స్క్వేర్ కట్ స్లీవ్‌లెస్ బ్లౌజ్
ఎరుపు తెలుపు ప్రింటెడ్ ఫ్యాబ్రిక్‌పై ఈ స్లీవ్‌లెస్ బ్లౌజ్ చాలా సోబర్‌గా ఉంది. దీనికి స్క్వేర్ కట్ నెక్‌లైన్ ఇచ్చారు. శాటిన్, కాటన్ లేదా జార్జెట్ చీరతో అందంగా ఉంటుంది.
Image credits: social media
Telugu
ప్యాడెడ్ బ్లౌజ్ డిజైన్
కాటన్ ఫ్యాబ్రిక్‌కు సిల్క్ టచ్ జోడిస్తూ రూపొందించిన ఈ ప్యాడెడ్ బ్లౌజ్‌ను పెళ్లిళ్లు, పార్టీలకు వేసుకోవచ్చు. ఈ డిజైన్ చాలా యూనిక్, మోడ్రన్‌గా ఉంటుంది.
Image credits: social media
Telugu
బోట్ నెక్ బ్లౌజ్
స్టైల్, హుందాతనం విషయానికి వస్తే బోట్ నెక్ బ్లౌజ్‌ను మించింది లేదు. ఇది ఛాతీ భాగాన్ని కవర్ చేస్తూ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ లుక్ ఇస్తుంది.
Image credits: social media
Telugu
ఇక్కత్ ప్రింట్ కాటన్ బ్లౌజ్
భుజాలు, నెక్‌లైన్‌ను హైలైట్ చేస్తూ, ఈ ఇక్కత్ ప్రింట్ కాటన్ బ్లౌజ్ మోడ్రన్, ఫ్యూజన్ వైబ్ ఇస్తుంది. దీన్ని ప్లెయిన్ శాటిన్ లేదా షిఫాన్ చీరతో ధరిస్తే గ్లామరస్ గా ఉంటారు.