రంగురంగుల గాజుల్లో ఈ స్టోన్ వర్క్ డిజైన్ చాలా అందంగా ఉంటుంది. ఇది చేతులకు ప్రత్యేకమైన లుక్ ఇస్తుంది.
ఈ మల్టీకలర్ గాజుల డిజైన్ చాలా సింపుల్‌గా, స్టైలిష్‌గా ఉంటుంది. వీటిని గజ్జెల గాజులతో కలిపి ధరించడం ఒక ట్రెండ్‌గా మారింది.
ఈ పేస్టల్ షేడ్ గాజులు చాలా సింపుల్ గా ఉంటాయి. సింపుల్ కట్‌వర్క్‌తో ఉండే ఈ గాజులు చాలా మినిమల్‌గా, క్లాసీగా కనిపిస్తాయి.
మ్యాట్ ఫినిష్‌తో వచ్చే ఈ మల్టీకలర్ గాజులు కూడా చాలా అందంగా ఉంటాయి. కట్‌వర్క్ స్టైల్‌లో ఉండే ఈ గాజులను సన్నని గాజులతో కలిపి వేసుకుంటే భలే నప్పుతాయి.
ఈ గోల్డెన్ స్టోన్ మోటిఫ్ గాజులు ముదురు రంగుల్లో వస్తాయి. వీటిపై ఆవ గింజంత చిన్న బంగారు రంగు రాళ్లను పొదిగి ఉంటాయి.
ముత్యాలతో అలంకరించిన ఈ మల్టీకలర్ గాజుల డిజైన్‌ను ఎంతో అందంగా కనిపిస్తాయి.
రంగు రంగుల థ్రెడ్ వర్క్ గాజులు ఇవి. చీరలపై, కుర్తాలపై ఇవి అద్భుతంగా ఉంటుంది.
Mehandi Designs: చిన్నారుల కోసం క్యూట్ మెహెందీ డిజైన్స్.. ట్రై చేయండి
Silver Toe Rings: డైలీవేర్ కి ట్రెండీ డిడైన్ లో వెండి మెట్టెలు..
Dark Earrings: 1 గ్రాము బంగారంలో క్యూట్ ఇయర్ రింగ్స్
Cucumber Benefits: ఎండాకాలంలో కీరదోస తింటే ఏమౌతుంది?