Telugu

డిజైనర్ వెండి గాజులు, అదిరిపోయే లుక్

Telugu

టెడ్డీ సిల్వర్ కడియం

మీ పిల్లలకు క్యూట్, స్టైలిష్ గాజు కావాలంటే ఇలా టెడ్డీతో ఉన్న ఈ వెండి కడియం మీకు బాగా నచ్చుతుంది.

Image credits: kingz_silver.pune Instagram
Telugu

చార్మ్ ట్విస్టెడ్ కడియం

ఈ చార్మింగ్ సిల్వర్ కడియం కావాల్సిన సైజుకు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు.

Image credits: kingz_silver.pune Instagram
Telugu

అడ్జస్టబుల్ సిల్వర్ కడియం

మీరు అన్ని సైజులకు సరిపోయే కడియం తీసుకోవాలనుకుంటే, అడ్జస్టబుల్ సిల్వర్ కడియం ఉత్తమ ఎంపిక. 

Image credits: kingz_silver.pune Instagram
Telugu

ఫిష్ మోటిఫ్‌తో స్టైలిష్ కడియం

ఫిష్ మోటిఫ్ గాజుల డిజైన్ ఇది. ఇవి చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇది చిన్న పిల్లల చేతికి ఒక ప్రత్యేకమైన అందాన్ని ఇస్తుంది.

Image credits: rajputii_jewellery_ Instagram
Telugu

హార్ట్ మోటిఫ్ సిల్వర్ కడియం

మీ పాపకు బహుమతి ఇవ్వాలనుకుంటే ఈ హార్ట్ మోటిఫ్ సిల్వర్ గాజులు ఇవ్వచ్చు. ఇవి ఎంతో అందంగా ఉంటాయి.

Image credits: rajputii_jewellery_ Instagram
Telugu

చేతికి నిండుగా

కాళ్ల పట్టీల్లాగే చేతుకు కూడా మువ్వలు కడియాలు కావాలంటే వీటిని ఎంపిక చేసుకోవచ్చు.

Image credits: Getty
Telugu

నల్ల పూసలతో

బిడ్డకు దిష్టి తగలకుండా నల్లపూసలు నిండిన గాజులను వేస్తే ఇంకా మంచిది.

Image credits: Getty

చిన్నపిల్లల కోసం అందమైన వెండి పట్టీలు.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో

Silver Payal: కాళ్ల అందాన్ని రెట్టింపు చేసే కుందన్ పట్టీలు

Heart Health: ఈ 8 సూపర్ ఫుడ్స్ తో మీ గుండె పదిలం!

Gold Earrings: అర గ్రాము బంగారంతో ముత్యాల చెవి పోగులు