Telugu

వావ్ అనిపించే స్టైలిష్ సల్వార్ సూట్స్.. ఇవిగో!

Telugu

బ్లూ శాటిన్ సూట్

బ్లూ కలర్ శాటిన్ సూట్ పార్టీలు, ఫంక్షన్లకు ఎంతో గ్రేస్‌ఫుల్ లుక్ ఇస్తుంది. ఈ సూట్ బాటమ్‌లో బెనారసి వర్క్ ఉంది. వైట్ సల్వార్‌తో కాంట్రాస్ట్ లుక్ క్రియేట్ చేయవచ్చు.

Image credits: instagram
Telugu

జరీ వర్క్ సూట్

డార్క్ గ్రీన్ కలర్ ఏ-లైన్ సూట్‌పై గోల్డెన్ జరీ వర్క్ చాలా బాగుంటుంది. ఇలాంటి సూట్ పెళ్లిళ్లలో, ముఖ్యంగా మెహందీ ఫంక్షన్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.

Image credits: instagram
Telugu

పింక్ సిల్క్ సూట్

పింక్ కలర్ సిల్క్ సూట్‌ గ్లామరస్‌ లుక్ ఇస్తుంది. ఏదైనా ఈవెంట్‌లో మీరు ప్రత్యేకంగా కనిపించాలనుకుంటే, ఇలాంటి సూట్ ట్రై చేయవచ్చు.

Image credits: instagram
Telugu

రెడ్ గోల్డెన్ వర్క్ సూట్

రెడ్ కలర్ అనార్కలీ సూట్‌పై గోల్డెన్ జరీ, సీక్వెన్స్ వర్క్ ఉంది. పెళ్లిళ్లతో పాటు పండగలకు కూడా ఈ సూట్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించవచ్చు.
Image credits: instagram
Telugu

వెల్వెట్ సూట్

గ్రే కలర్ వెల్వెట్ సూట్‌పై గోల్డెన్ సీక్వెన్స్ వర్క్ చేశారు. ఇలాంటి హెవీ సూట్ పెళ్లిళ్లకు పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ముఖ్యంగా వింటర్ వెడ్డింగ్స్‌కు ఈ ప్యాటర్న్ సూట్ ఎంచుకోవచ్చు.
Image credits: instagram
Telugu

గోల్డెన్ వర్క్ అనార్కలీ సూట్

గోల్డెన్ వర్క్ తో ఉన్న ఈ లాంగ్ అనార్కలీ సూట్‌ వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. స్టైల్, కంఫర్ట్ కోరుకునేవారికి ఇలాంటి సూట్స్ బెస్ట్ ఆప్షన్.

Image credits: instagram

Earring Designs: ట్రెండీ గోల్డ్ ఇయర్ రింగ్స్.. చూస్తే వావ్ అనాల్సిందే!

Blouse Designs:సింపుల్ చీరలో కూడా స్టైలిష్ గా కనిపించేలా చేసే బ్లౌజులు

Earrings: చిన్న ముఖం ఉన్నవారికి సూట్ అయ్యే బెస్ట్ ఇయర్ రింగ్స్

Kurta vs Kurti: అమ్మాయిలు వేసుకునే కుర్తా, కుర్తీకి మధ్య తేడా ఇదే