Telugu

కళ్లు చెదిరేలా.. బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్లు

Telugu

హూందాగా కనిపించేలా బ్లౌజ్ డిజైన్

ఇలాంటి బ్యాక్ నెక్ డిజైన్ చాలా హూందాగా ఉంటుంది. వీపు మొత్తం కవర్ అయ్యేలా ఈ బ్లౌజ్ డిజైన్ వస్తుంది.

Image credits: Pinterest
Telugu

కాటన్ బ్లౌజ్ డిజైన్

కాటన్ చీరకు ఇలాంటి బ్యాక్ డిజైన్ ఉన్న బ్లౌజ్ ఎంతో చక్కగా నప్పుతుంది.

Image credits: Pinterest
Telugu

పట్టుచీరకు నప్పేతా బ్లౌజ్ డిజైన్

పట్టుచీరకు ఇలాంటి బ్యాక్ నెక్ ఉన్న బ్లౌజ్ వేసుకుంటే ఎంతో అందంగా, చక్కగా ఉంటుంది.

Image credits: Pinterest
Telugu

ఫ్లవర్ డిజైన్

ఇది ఫ్లవర్ డిజైన్ తో వచ్చే బ్లౌజ్ ఇది. లెహెంగాలపై ఇలాంటి బ్లౌజ్ వేస్తే ఎంతో చక్కగా ఉంటుంది.

Image credits: Simple craft idea
Telugu

సింపుల్ బ్యాక్ నెక్ డిజైన్

చీరలపై ఈ సింపుల్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ నప్పుతుంది. ఇలాంటి బ్లౌజ్ ట్రెండీగా కూడా కనిపిస్తుంది.

Image credits: Rim zim fashion
Telugu

ప్లెయిన్ చీరకు ట్రెండీ బ్లౌజ్

ప్లెయిన్ చీరలపై ఇలాంటి బ్లౌజ్ డిజైన్ అందంగా ఉంటుంది. మీ టైలర్ కు చూపించి కుట్టమని అడగండి.

Image credits: Latest Blouse Designs
Telugu

డీసెంట్ లుక్ ఇచ్చే బ్లౌజ్

పార్టీలకు ఇలాంటి సింపుల్ బ్యాక్ నెక్ బ్లౌజ్ వేసుకుంటే ఎంతో చక్కగా ఉంటుంది.

Image credits: 8burger

Mangalsutra Designs:తక్కువ బరువులో ఎక్కువ గ్రాండ్ లుక్ ఇచ్చే నల్లపూసలు

Weight Loss Drinks:బరువు తగ్గాలనుకునేవారికి ఈ డ్రింక్స్ బెస్ట్ ఆప్షన్!

Jhumkas: అరతులంలో వచ్చే అందమైన గోల్డ్ జుంకాలు

Necklace: 10 గ్రాముల్లో అదిరిపోయే గోల్డ్ నెక్లెస్‌లు