Telugu

Earrings: ఈ కాలం అమ్మాయిల మనసుదోచే ట్రెండీ ఇయర్ రింగ్స్

రోజూ వేసుకోవడానికి తేలికగా, స్టైలిష్‌గా ఉండే స్టైలిష్ ఇయర్ రింగ్స్ కోసం చూస్తున్నారా? అయితే ఈ కాశ్మీరీ ఇయర్ రింగ్స్ డిజైన్లు మీకోసమే. ఇవి మీ లుక్‌ను మరింత అందంగా మారుస్తాయి. 

Telugu

క్లాసిక్ రౌండ్ స్టోన్ ఝుంకా

రౌండ్ షేప్‌లో చిన్న రాళ్లతో ఉండే ఈ కాశ్మీరీ ఇయర్ రింగ్స్ చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తాయి. రోజూ వేసుకోవడానికి ఇవి పర్ఫెక్ట్. ఏ డ్రెస్ మీదకైనా ఇవి ఈజీగా సెట్ అయిపోతాయి. 

Image credits: PINTEREST
Telugu

ఫ్లోరల్ స్టోన్ డిజైన్

పూల డిజైన్‌లో ఉండే ఈ కాశ్మీరీ ఇయర్ రింగ్స్ చాలా ఫ్రెష్ లుక్ ఇస్తాయి. చిన్న రాళ్ల డిజైనింగ్ వీటిని మరింత ప్రత్యేకంగా మారుస్తుంది. సమ్మర్ వైబ్స్‌కి ఇవి పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాయి.

Image credits: PINTEREST
Telugu

ఆక్సిడైజ్డ్ మినీ ఝుంకా

ఆక్సిడైజ్డ్ ఫినిషింగ్‌తో ఉండే ఈ స్టోన్ కాశ్మీరీ ఇయర్ రింగ్స్ మీకు ట్రెడిషనల్, మోడ్రన్ లుక్ రెండింటినీ ఇస్తాయి. కాలేజ్ లేదా ఆఫీస్‌కు వేసుకెళ్లడానికి ఇవి ఒక మంచి ఆప్షన్.

Image credits: PINTEREST
Telugu

డ్రాప్ స్టైల్ మినీ ఝుంకా

తేలికైన డ్రాప్ డిజైన్‌తో ఉండే ఈ కాశ్మీరీ ఇయర్ రింగ్స్ కదిలినప్పుడు చాలా అందంగా కనిపిస్తాయి. వీటికి ఉన్న చిన్న రాళ్లు లుక్‌ను మరింత ఆకర్షణీయంగా, ఎలిగెంట్‌గా మారుస్తాయి.

Image credits: PINTEREST
Telugu

మల్టీకలర్ స్టోన్ ఝుంకా

రంగురంగుల రాళ్లతో ఉండే ఈ కాశ్మీరీ ఇయర్ రింగ్స్ మీ లుక్‌కు స్టైల్ యాడ్ చేస్తాయి. రోజూ వేసుకున్నా కూడా ఇవి మిమ్మల్ని డిఫరెంట్‌గా, ట్రెండీగా కనిపించేలా చేస్తాయి.

Image credits: PINTEREST
Telugu

మినిమల్ స్టడ్ డిజైన్

మీరు చాలా తేలికైన, సింపుల్ డిజైన్ కోరుకుంటే, ఈ మినీ స్టడ్ కాశ్మీరీ ఇయర్ రింగ్స్ బెస్ట్ ఆప్షన్. వీటిలో లైట్ స్టోన్ వర్క్ ఉంటుంది. ఇది చాలా సటిల్, క్లాసీ లుక్ ఇస్తుంది.

Image credits: PINTEREST

Hair Growth: జుట్టు ఫాస్ట్ గా పెరగాలా? రోజూ ఇవి తినండి

Height: రోజూ ఇలా పదినిమిషాలు చేసినా.. పొడువు పెరుగుతారు..!

SunScreen:సన్ స్క్రీన్ ఇలా రాస్తే.. మీ స్కిన్ డ్యామేజ్ అవ్వదు..!

Gold Earrings: కళ్లు చెదిరే డిజైన్‍లో ట్విస్టెడ్ గోల్డ్‌ ఇయర్ రింగ్స్‌