Telugu

SunScreen:సన్ స్క్రీన్ ఇలా రాస్తే.. మీ స్కిన్ డ్యామేజ్ అవ్వదు..!

Telugu

ఎంత సన్ స్క్రీన్ రాయాలో తెలుసా?

ఎండకు మీ చర్మం దెబ్బతినకూడదు అంటే టూ ఫింగర్ రూల్ ఫాలో అవ్వాలి. అంటే రెండు వేళ్ల పొడవునా సన్ స్క్రీన్ తీసుకొని అప్లై చేయాలి. అప్పుడే  సరైన ఫలితం లభిస్తుంది

Image credits: Asianet News
Telugu

విటమిన్ సి సీరంతో రెట్టింపు రక్షణ

సన్‌స్క్రీన్ రాసుకోవడానికి ముందు విటమిన్ సి సీరం వాడితే, చర్మానికి అదనపు యాంటీఆక్సిడెంట్ రక్షణ లభిస్తుంది. ఇది చర్మాన్ని మరింత కాపాడుతుంది.
Image credits: Asianet News
Telugu

పెదాలకు కూడా ఎస్‌పీఎఫ్ అవసరం

ముఖ చర్మంలాగే పెదాలు కూడా ఎండకు నల్లబడతాయి. అందుకే, ఎస్‌పీఎఫ్ (SPF) ఉన్న లిప్ బామ్ వాడటం అస్సలు మర్చిపోవద్దు.
Image credits: Asianet News
Telugu

సరైన సమయం పాటించాలి

బయటకు వెళ్లడానికి కనీసం 15-20 నిమిషాల ముందు సన్‌స్క్రీన్ రాసుకోవాలి. అప్పుడే అది చర్మంలోకి ఇంకి, పూర్తి రక్షణను అందిస్తుంది.
Image credits: Asianet News
Telugu

మళ్లీ మళ్లీ రాసుకోవడం తప్పనిసరి

సన్‌స్క్రీన్ ఒక్కసారి రాసుకుంటే రోజంతా రక్షణ ఇవ్వదు. ప్రతి 2-3 గంటలకు ఒకసారి తప్పనిసరిగా మళ్లీ అప్లై చేసుకోవాలి.
Image credits: Asianet News
Telugu

మేకప్ పైన సన్‌స్క్రీన్ ఎలా?

మేకప్ వేసుకున్నప్పుడు సన్‌స్క్రీన్ మళ్లీ ఎలా రాయాలని ఆలోచిస్తున్నారా? మేకప్ చెరిగిపోకుండా ఉండాలంటే పౌడర్ లేదా స్ప్రే సన్‌స్క్రీన్లను వాడొచ్చు.
Image credits: Asianet News
Telugu

ఇంట్లో ఉన్నా వాడాల్సిందే!

ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌ల నుంచి వచ్చే బ్లూ లైట్ కూడా చర్మానికి హాని చేస్తుంది. కాబట్టి, ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్‌స్క్రీన్ రాసుకోవడం చాలా మంచిది.
Image credits: Asianet News
Telugu

ఎక్స్‌పైరీ డేట్ చెక్ చేయండి

గడువు ముగిసిన సన్‌స్క్రీన్లు చర్మంపై సరిగ్గా పనిచేయవు. వాటి వల్ల ప్రయోజనం ఉండదు. అందుకే, కొనేటప్పుడు, వాడేటప్పుడు ఎక్స్‌పైరీ డేట్ తప్పకుండా చూసుకోవాలి.
Image credits: Asianet News

Gold Earrings: కళ్లు చెదిరే డిజైన్‍లో ట్విస్టెడ్ గోల్డ్‌ ఇయర్ రింగ్స్‌

Gardening: వాడేసిన ప్లాస్టిక్ బాటిల్‌లో కొత్తిమీర, పుదీనా పెంచేయండిలా

Bad Breath: నోటి దుర్వాసన పోగొట్టే వంటింటి పదార్థాలు ఇవిగో!

Mangalsutra Designs: నలుపు, ఎరుపు పూసలతో మంగళసూత్రాలు.. సూపర్ డిజైన్స్