Telugu

Hair Growth: జుట్టు ఫాస్ట్ గా పెరగాలా? రోజూ ఇవి తినండి

Telugu

జుట్టు బలంగా పెరగడానికి తినాల్సిన 7 ఆహారాలు

జుట్టు బలంగా, ఒత్తుగా పెరగాలంటే కొన్ని రకాల ఆహారాలు తప్పనిసరిగా డైట్‌లో చేర్చుకోవాలి. అవేంటో చూద్దాం.

Image credits: our own
Telugu

గుడ్లు

ప్రోటీన్, బయోటిన్ గుడ్లలో పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. జుట్టు కుదుళ్లను బలంగా చేస్తాయి.

Image credits: Getty
Telugu

ఆకుకూరలు

ఐరన్, ఫోలేట్, విటమిన్ ఎ, సి ఎక్కువగా ఉండే ఆకుకూరలు జుట్టును బలంగా మార్చి, ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి.

Image credits: Getty
Telugu

సాల్మన్ చేప

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే సాల్మన్ చేప తలలో మంటను తగ్గించి, తల చర్మానికి పోషణ అందిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

Image credits: Getty
Telugu

నట్స్, విత్తనాలు (వాల్‌నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, బాదం)

విటమిన్ ఇ, జింక్, ఒమేగా-3 సమృద్ధిగా ఉండే నట్స్, విత్తనాలు జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. జుట్టు బలాన్ని మెరుగుపరుస్తాయి.

Image credits: Getty
Telugu

బెర్రీలు, సిట్రస్ పండ్లు

కొల్లాజెన్ ఉత్పత్తికి, ఐరన్ గ్రహించడానికి అవసరమైన విటమిన్ సి.. బెర్రీలు, సిట్రస్ పండ్లలో పుష్కలంగా ఉంటుంది.

Image credits: Getty
Telugu

అవకాడో

తల చర్మానికి పోషణనిచ్చే ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ అవకాడోలో చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది జుట్టును మృదువుగా చేస్తుంది.

Image credits: freepik
Telugu

చిలగడదుంప

చిలగడదుంపలో బీటా-కెరోటిన్ ఉంటుంది. ఇది శరీరంలోకి వెళ్లాక విటమిన్ ఏ గా మారుతుంది. ఇది సెబమ్ ఉత్పత్తికి సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

పప్పు ధాన్యాలు

జుట్టు కణాల మరమ్మత్తుకు, పెరుగుదలకు కీలకమైన ఐరన్, జింక్‌ను పప్పు ధాన్యాలు అందిస్తాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం చాలా ముఖ్యం. 

Image credits: Pinterest

Cumin Water: రాత్రి పడుకునే ముందు జీలకర్ర నీరు తాగితే ఏమౌతుంది?

Instant Tea: గ్యాస్, పాలు లేకుండా.. నిమిషంలో అదిరిపోయే టీ రెడీ

Meat Storage: ఫ్రిజ్ లో చికెన్, మటన్ ఇలా స్టోర్ చేస్తే తాజాగా ఉంటుంది

Leftover Idli: ఇడ్లీలు మిగిలిపోయాయా? ఇలా టేస్టీ స్నాక్స్ చేసేయండి