Telugu

Height: రోజూ ఇలా పదినిమిషాలు చేసినా.. పొడువు పెరుగుతారు..!

Telugu

ఎత్తు పెంచే వ్యాయామాలు...

ఎత్తు తక్కువగా ఉన్నాం అని ఫీలౌతున్నారా? అయితే.. రోజూ కొన్ని వ్యాయామాలు చేస్తే… ఈజీగా ఎత్తు పెరగొచ్చు ..

Image credits: Our own
Telugu

స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజ్

స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల మీ శరీరం నిటారుగా మారుతుంది. ఇది ఎముకల ఎదుగుదలకు సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

హ్యాంగింగ్

హ్యాంగింగ్ లేదా పుల్-అప్స్ చేయడం వల్ల వెన్నెముక నిటారుగా అవుతుంది. ఇది శరీర పెరుగుదలకు ఎంతగానో సహాయపడుతుంది.

Image credits: instagram
Telugu

స్ట్రెచింగ్ పుష్-అప్స్

స్ట్రెచింగ్ పుష్-అప్స్ చేయడం వల్ల కండరాలు బలపడతాయి. తద్వారా శరీర భంగిమ (Posture) మెరుగుపడుతుంది.

Image credits: Getty
Telugu

స్కిప్పింగ్

స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరం మొత్తం సాగుతుంది. ఇది ఎత్తు పెరగడానికి బాగా సహాయపడుతుంది. దీన్ని రోజూ క్రమం తప్పకుండా చేయాలి.

Image credits: freepik
Telugu

సూర్య నమస్కారం

ప్రతిరోజూ ఉదయం సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరం మంచి ఎదుగుదలను సాధిస్తుంది. ఇది సంపూర్ణ వ్యాయామంలా పనిచేస్తుంది.

Image credits: Freepik

SunScreen:సన్ స్క్రీన్ ఇలా రాస్తే.. మీ స్కిన్ డ్యామేజ్ అవ్వదు..!

Gold Earrings: కళ్లు చెదిరే డిజైన్‍లో ట్విస్టెడ్ గోల్డ్‌ ఇయర్ రింగ్స్‌

Gardening: వాడేసిన ప్లాస్టిక్ బాటిల్‌లో కొత్తిమీర, పుదీనా పెంచేయండిలా

Bad Breath: నోటి దుర్వాసన పోగొట్టే వంటింటి పదార్థాలు ఇవిగో!