Telugu

Mangalsutra Designs: ఈ కాలం అమ్మాయిలు మెచ్చే మంగళసూత్రం డిజైన్లు ఇవి

Telugu

ఎమరాల్డ్ గ్రీన్ స్టోన్ మంగళసూత్రం

 పచ్చని రాళ్ల చుట్టూ తెల్లటి రాళ్ల అంచుతో కూడిన మూడు డైమండ్ షేప్ పెండెంట్స్, ఇరువైపులా బంగారు గుండ్లు,నల్లపూసలతో ఈ డిజైన్ ఎంతో నిండుగా ఉంది. చీరలకు గ్రాండ్ లుక్ ఇస్తుంది.

Image credits: safora.in
Telugu

పర్పుల్ స్టోన్ మంగళసూత్రం..

పర్పుల్ రాళ్ల చుట్టూ చిన్న తెల్లటి రాళ్లతో రూపొందించిన మూడు చతురస్రాకారపు పెండెంట్స్ ఈ మంగళసూత్రానికి రాయల్ లుక్‌ని తెచ్చాయి. ఫంక్షన్లు, పార్టీలకు ధరించడానికి ఎంతో హుందాగా ఉంటుంది.

Image credits: safora.in
Telugu

త్రిభుజాకారపు స్టోన్ చైన్ మంగళసూత్రం

గోల్డ్ చైన్‌పై అక్కడక్కడా నల్లపూసలు, మూడు వైపులా మెరిసే తెల్లటి రాళ్ల ట్రయాంగిల్ పెండెంట్స్‌తో ఇది చాలా యూనిక్‌గా ఉంది. మెడకు ఎంతో ట్రెండీ లుక్‌ని ఇస్తుంది. డైలీవేర్ కి బెస్ట్.

Image credits: safora.in
Telugu

వాటర్ డ్రాప్ క్రిస్టల్ మంగళసూత్రం

మధ్యలో నల్లపూసల వరుసకు నీటి బిందువు ఆకారంలో వేలాడుతున్న తెల్లటి స్టోన్ డ్రాప్స్ క్లాసీ లుక్ ఇస్తాయి. ఆఫీసులకు వెళ్లే మహిళలకు ఎలిగెంట్‌గా కనిపించాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.

Image credits: safora.in
Telugu

వింగ్స్ స్టైల్ స్టోన్ మంగళసూత్రం

 సన్నని బంగారు గొలుసు, నల్లపూసలతో పాటు మధ్యలో తెల్లటి రాళ్లతో పొదిగిన రెక్కల ఆకారపు పెండెంట్ ఎంతో నాజూకుగా ఉంది. మోడ్రన్ డ్రెస్సుల మీదకు కూడా ఇది ఎంతో స్టైలిష్‌గా సెట్ అవుతుంది.

Image credits: safora.in
Telugu

బటర్‌ఫ్లై మంగళసూత్రం

సన్నని గోల్డ్ చైన్‌పై అక్కడక్కడా నల్లపూసలు, మధ్యలో అందమైన సీతాకోకచిలుక ఆకారపు లాకెట్‌తో ఈ డిజైన్ ఎంతో క్యూట్‌గా కనిపిస్తోంది.  మినిమల్ జ్యువెలరీ ఇష్టపడే వారికి ఇది బాగా నచ్చుతుంది.

Image credits: safora.in

Baby Girl Dresses: చిన్నారుల కోసం ట్రెండీ డ్రెస్సులు.. ఎంత బాగున్నాయో!

రక్తంలో హిమోగ్లోబిన్ పెంచే పండ్లు ఇవే

Calcium Rich Foods: కాల్షియం ఎక్కువగా ఉండే బెస్ట్ ఫుడ్స్ ఇవే!

Blouse Designs: చీరకు గ్రాండ్ లుక్ ఇచ్చే బ్లౌజు బ్యాక్ నెక్ డిజైన్లు