చెక్స్ డిజైన్‌లో ఉండే ఈ సూట్ చిన్నారులకు ట్రెండీ లుక్ ఇస్తుంది. క్యాజువల్ అవుటింగ్స్, ఫ్యామిలీ ఫంక్షన్లకు చక్కగా సరిపోతుంది.
మల్టీకలర్ దుపట్టా, ఎంబ్రాయిడరీ వర్క్ తో ఉన్న ఈ వైట్ పటియాల సూట్ చిన్నపిల్లలకు క్యూట్ లుక్ ఇస్తుంది.
పూల డిజైన్లతో ఉండే ఈ ఫ్రాక్ చిన్నారులకు చాలా బాగుంటుంది. బర్త్‌డే పార్టీలు, ఫ్యామిలీ ఫంక్షన్లకు చక్కగా సరిపోతుంది.
బ్లూ డెనిమ్ జీన్స్‌కు బ్లాక్, వైట్ లేదా పింక్ టాప్ జత చేస్తే చిన్నారులకు స్టైలిష్ లుక్ వస్తుంది. బయటకు వెళ్లేటప్పుడు వేస్తే సూపర్ గా ఉంటుంది.
లావెండర్ కలర్‌లో ఉన్న ఈ డిజైనర్ ఫ్రాక్ పిల్లలకు గ్రాండ్ లుక్ ఇస్తుంది. ప్రత్యేక సందర్భాల కోసం మంచి ఎంపిక.
గోల్డెన్ ఎంబ్రాయిడరీ వర్క్ తో ఉన్న ఈ డ్రెస్సు పిల్లల అందాన్ని రెట్టింపు చేస్తుంది. బర్త్‌డే వేడుకలకు చాలా అందంగా ఉంటుంది.
వైట్, పింక్ కాంబినేషన్ లో ఉన్న ఈ ధోతి స్టైల్ సూట్ చిన్నారులకు స్టైలిష్ లుక్ ఇస్తుంది. తక్కువ బడ్జెట్ లో వస్తుంది.
రక్తంలో హిమోగ్లోబిన్ పెంచే పండ్లు ఇవే
Calcium Rich Foods: కాల్షియం ఎక్కువగా ఉండే బెస్ట్ ఫుడ్స్ ఇవే!
Blouse Designs: చీరకు గ్రాండ్ లుక్ ఇచ్చే బ్లౌజు బ్యాక్ నెక్ డిజైన్లు
Mint Water: రోజూ ఒక గ్లాస్ పుదీనా నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుసా?