సన్నని ఉంగరానికి చిన్న డైమండ్ లేదా జిర్కాన్ స్టోన్ వస్తే చాలా క్లాసీ లుక్‌ను ఇస్తుంది. ఇది ఆఫీస్, కాలేజ్, డైలీ వేర్‌కు పర్ఫెక్ట్ ఛాయిస్‌గా చెప్పవచ్చు.
Image credits: pinterest
Telugu
సన్నని బ్యాండ్ రింగ్
సన్నని గోల్డ్ బ్యాండ్ ఉంగరం ఎప్పుడూ ట్రెండ్‌లో ఉంటుంది. దీన్ని ఇతర ఉంగరాలతో కలిపి కూడా సులభంగా ధరించవచ్చు.
Image credits: pinterest
Telugu
ట్విస్ట్ డిజైన్ గోల్డ్ రింగ్
ట్విస్ట్ ప్యాటర్న్‌తో వచ్చే సన్నని బంగారు ఉంగరం ఇది. ఇది హెవీగా కనిపించకుండానే స్టైలిష్ లుక్‌ను అందిస్తుంది.
Image credits: tanishq.co.in
Telugu
హార్ట్ షేప్ మినిమల్ రింగ్
హార్ట్ షేప్ డిజైన్ ఉన్న బంగారు ఉంగరం ఇది. అమ్మాయిలు, యువతులు ఎక్కువగా ఇష్టపడతారు.
Image credits: pinterest
Telugu
ఫ్లోరల్ డిజైన్ గోల్డ్ రింగ్
చిన్న చిన్న పూల డిజైన్లతో కూడిన మినిమల్ డిజైన్ రింగ్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది.
Image credits: pinterest
Telugu
ఓపెన్ ఎండ్ గోల్డ్ రింగ్
ఓపెన్ ఎండ్ డిజైన్‌తో ఉండే గోల్డ్ రింగ్ ఇది. చాలా ఫ్యాషనబుల్‌గా, కంఫర్టబుల్‌గా ఉంటుంది.
Image credits: bluestone.com
Telugu
గోల్డ్ బాల్స్ డిజైన్ రింగ్
సన్నని తీగకు గోల్డ్ బాల్స్ తో వచ్చిన డిజైన్ ఇది. ఒక్క గ్రాములో ఇది సులువుగా అయిపోతుంది.