Telugu

CURD: ఇంట్లోనే గడ్డ లాంటి పెరుగు తయారు చేసే డెయిరీ ఫాం సీక్రెట్

Telugu

డెయిరీ ఫాం సీక్రెట్

హోటల్స్, డెయిరీ ఫాంలో మనకు గడ్డ లాంటి పెరుగు ఇస్తారు. చూడటానికి జున్నుముక్కలా కనిపిస్తుంది. ఇంట్లోనే గడ్డ లాంటి పెరుగు తయారు చేసే డెయిరీ ఫాం సీక్రెట్ మీకోసం.

Image credits: Instagram
Telugu

పాలపొడి వేయాలి..ఇదే అసలైన చిట్కా

ఎప్పటిలానే పాలను మరగపెట్టాలి. ఆ తర్వాత మరిగిన పాలలో పాలపొడి వేయాలి. పాలపొడి వేశాక పొంగు వచ్చేవరకు బాగా కలపాలి.

Image credits: chatgpt.com
Telugu

పెరుగు తోడు వేయాలి

ఇప్పుడు పాలు కాస్త గోరువెచ్చగా అయ్యాక అప్పుడు పెరుగు తోడు వేయాలి.

Image credits: Pinterest
Telugu

హోటల్ స్టైల్ గడ్డ లాంటి పెరుగు రెడీ

పాలను మట్టి కుండలో వేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఉదయం తీసి చూస్తే హోటల్ స్టైల్ గడ్డ లాంటి పెరుగు రెడీ.

Image credits: Getty

Hair Growth: ఈ ఒక్క నూనెతో.. పొడవాటి, ఒత్తైన జుట్టు మీ సొంతం

Gold Rings: తక్కువ బరువులో వచ్చే స్టైలిష్ గోల్డ్ రింగ్స్.. ఇవిగో!

Orange Saree: ఈ రంగు చీర మీ అందాన్ని మరింత పెంచుతుంది.. ఓ లుక్కేయండి!

Ring Necklace: ట్రెండీ రింగ్ నక్లెస్ డిజైన్లు.. డైలీవేర్ కి బెస్ట్