రోజ్‌మేరీ ఆయిల్ చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. నేరుగా జుట్టుకు అప్లై చేయకూడదు. కొబ్బరి నూనెలో 5-6 చుక్కల రోజ్‌మేరీ ఆయిల్ కలిపి, తలకు మసాజ్ చేయాలి.
రోజ్‌మేరీ ఆయిల్‌లో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది మాడుపై వాపును తగ్గించి, జుట్టు కుదుళ్లలోని రంధ్రాలను శుభ్రపరుస్తుంది.
Gold Rings: తక్కువ బరువులో వచ్చే స్టైలిష్ గోల్డ్ రింగ్స్.. ఇవిగో!
Orange Saree: ఈ రంగు చీర మీ అందాన్ని మరింత పెంచుతుంది.. ఓ లుక్కేయండి!
Ring Necklace: ట్రెండీ రింగ్ నక్లెస్ డిజైన్లు.. డైలీవేర్ కి బెస్ట్
Cheapest Sarees: రూ.1000లోపు ఆన్‌లైన్లో అదిరిపోయే చీరలు చూసేయండి