Telugu

తక్కువ బరువులో వచ్చే స్టైలిష్ గోల్డ్ రింగ్స్.. ఇవిగో!

Telugu

సింగిల్ స్టోన్ మినిమల్ గోల్డ్ రింగ్

ఒక చిన్న డైమండ్ లేదా జిర్కాన్ స్టోన్‌తో ఉండే గోల్డ్ రింగ్ క్లాసీ లుక్ ఇస్తుంది. ఇది ఆఫీస్, కాలేజ్, డైలీ వేర్‌కు పర్ఫెక్ట్ ఛాయిస్‌.

Image credits: pinterest
Telugu

గోల్డ్ బ్యాండ్ రింగ్

సన్నని గోల్డ్ బ్యాండ్‌తో ఉండే రింగ్ ఎప్పుడూ ట్రెండ్‌లో ఉంటుంది. దీని సింపుల్ డిజైన్ అన్ని వయసుల మహిళలకు నప్పుతుంది.

Image credits: pinterest
Telugu

ట్విస్ట్ డిజైన్ గోల్డ్ రింగ్

ట్విస్ట్ ప్యాటర్న్‌లో ఉండే మినిమల్ గోల్డ్ రింగ్.. స్టైలిష్ లుక్ ఇస్తుంది. ఇది అన్ని రకాల దుస్తులపైనా ఈజీగా మ్యాచ్ అవుతుంది.

Image credits: tanishq.co.in
Telugu

హార్ట్ షేప్ మినిమల్ రింగ్

హార్ట్ షేప్ డిజైన్‌తో ఉండే గోల్డ్ రింగ్‌ను నేటితరం అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు. దీని క్యూట్, ఎలిగెంట్ లుక్.. డైలీ వేర్‌కు మంచి ఆప్షన్‌. 

Image credits: pinterest
Telugu

ఫ్లోరల్ డిజైన్ గోల్డ్ రింగ్

చిన్న పూల డిజైన్ స్ఫూర్తితో చేసిన మినిమల్ రింగ్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇది ట్రెడిషనల్, మోడ్రన్.. రెండు రకాల డ్రెస్సులపైనా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
Image credits: pinterest
Telugu

ఓపెన్ ఎండ్ గోల్డ్ రింగ్

ఓపెన్ ఎండ్ డిజైన్‌తో ఉండే మినిమల్ గోల్డ్ రింగ్.. మోడ్రన్ లుక్ ఇస్తుంది. క్యాజువల్ నుంచి పార్టీ వేర్ వరకు అన్ని దుస్తులతోనూ సెట్ అవుతుంది.

Image credits: bluestone.com

Orange Saree: ఈ రంగు చీర మీ అందాన్ని మరింత పెంచుతుంది.. ఓ లుక్కేయండి!

Ring Necklace: ట్రెండీ రింగ్ నక్లెస్ డిజైన్లు.. డైలీవేర్ కి బెస్ట్

Cheapest Sarees: రూ.1000లోపు ఆన్‌లైన్లో అదిరిపోయే చీరలు చూసేయండి

Cumin Water: పరగడుపున జీలకర్ర నీళ్లు తాగితే ఏమౌతుంది?