Telugu

ఈ రంగు చీర మీ అందాన్ని మరింత పెంచుతుంది.. ఓ లుక్కేయండి!

Telugu

ప్లెయిన్ కాటన్ చీర

ప్రింటెడ్ బ్లౌజుతో ఉన్న ఈ ఆరెంజ్ కలర్ ప్లెయిన కాటన్ చీర మీకు సింపుల్, స్టైలిష్ లుక్ ఇస్తుంది. వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటుంది.

Image credits: Google gemini
Telugu

బ్లాక్ బోర్డర్ ఆరెంజ్ చీర

ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజుతో ఈ బ్లాక్ బోర్డర్ ఆరెంజ్ చీర సూపర్ గా ఉంటుంది. ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్లకు ఈ చీర చక్కగా సెట్ అవుతుంది. 

Image credits: Pinterest
Telugu

ఆరెంజ్ కలర్ వర్క్ చీర

హెవీ బోర్డర్ తో ఉన్న ఈ వర్క్ చీర పెళ్లిళ్లు, ఫంక్షన్లు వంటి ప్రత్యేక సందర్భాలకు సూపర్ గా ఉంటుంది. హెవీ నెక్ సెట్ తో మీ అందం రెట్టింపవుతుంది.

Image credits: pinterest
Telugu

లేస్ బోర్డర్ చీర

బ్లూ కలర్ బోర్డర్ తో ఉన్న ఈ ఆరెంజ్ చీర మీకు క్లాసీ లుక్ ఇస్తుంది. హెవీ డిజైన్ బ్లౌజుతో మీ అందం మరింత పెరుగుతుంది. 

Image credits: Pinterest
Telugu

మెరూన్ బోర్డర్ చీర

ఫుల్ స్లీవ్స్ మెరూన్ బ్లౌజుతో ఉన్న ఈ ఆరెంజ్ కలర్ చీర పూజలు, వ్రతాల టైంలో కట్టుకుంటే చాలా బాగుంటుంది. దీని ధర కూడా తక్కువగానే ఉంటుంది.

Image credits: Pinterest
Telugu

గోల్డెన్ బోర్డర్ చీర

స్ట్రాప్ బ్లౌజుతో గోల్డెన్ బోర్డర్ ఆరెంజ్ చీర రాయల్ లుక్ ఇస్తుంది. హెవీ నెక్లెస్, ఇయర్ రింగ్స్ తో మీరు రాణిలా కనిపిస్తారు. 

Image credits: Pinterest

Ring Necklace: ట్రెండీ రింగ్ నక్లెస్ డిజైన్లు.. డైలీవేర్ కి బెస్ట్

Cheapest Sarees: రూ.1000లోపు ఆన్‌లైన్లో అదిరిపోయే చీరలు చూసేయండి

Cumin Water: పరగడుపున జీలకర్ర నీళ్లు తాగితే ఏమౌతుంది?

Home Decor: కిచెన్, బాత్రూమ్ దగ్గర క్యూట్ లుక్ ఇచ్చే హ్యాంగింగ్ టవల్స్