Telugu

Blouse Designs: మీ శారీ లుక్‌ని మార్చే ఫ్రంట్, బ్యాక్ బ్లౌజ్ మోడల్స్

Telugu

స్కాలప్ నెక్, డోరీ డిజైన్..

ఫ్రంట్ డిజైన్ లో మెడ స్కాలప్ నెక్ ప్యాటర్న్, బ్యాక్ సైడ్ ఇలా జిగ్ జాగ్ ప్యాటర్న్ డోరీ డిజైన్ సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది.  మీ లుక్ అందంగా కనపడుతుంది. 

Image credits: Narayaninilagallery instagram
Telugu

పెటల్ నెక్ ప్యాటర్న్..

నెక్ లైన్ చుట్టూ గులాబీ రేకుల (Petals) ఆకారంలో డిజైన్ చేసి, చేతి దగ్గర పఫ్ హ్యాండ్స్ తో చాలా ట్రెండీగా డిజైన్ చేశారు. ఇది క్లాసీ లుక్ ఇస్తుంది.

Image credits: Narayaninilagallery instagram
Telugu

అసిమెట్రిక్ కట్ డిజైన్..

విలక్షణమైన అసిమెట్రిక్ కట్ నెక్‌లైన్ , పఫ్ హ్యాండ్స్ పై ముత్యాల వర్క్ మంచి డిజైనర్ స్టైల్ ఇస్తుంది. సింపుల్ చీరకు అయినా డిజైనర్ లుక్ ఇస్తుంది.

Image credits: Narayaninilagallery instagram
Telugu

కట్ వర్క్ బ్లౌజు

సింపుల్ ప్యాటర్న్‌తో వెనుక వైపు కట్ వర్క్ బోర్డర్ , బటన్స్ హంగులతో క్లాసీగా ఉంది. ఫ్రంట్, బ్యాక్ ఈ డిజైన్ తో మీ చీర లుక్ హైలెట్ అవుతుంది.

Image credits: Narayaninilagallery instagram
Telugu

ట్విస్ట్ నాట్ డిజైన్

 మెడ వద్ద ట్విస్ట్ నాట్ మోడల్ , బ్లూ-పింక్ షేడెడ్ చేతులతో రాయల్ గ్రాండ్ లుక్ ఇస్తుంది. బ్యాక్ డిజైన్ లో హై నెక్ , బటన్ ప్యాటర్న్ ఇస్తే…  లుక్ బాగుంటుంది.  జ్యూవెలరీ అవసరం కూడా రాదు

Image credits: Narayaninilagallery instagram
Telugu

స్వీట్ హార్ట్ నెక్..

నెట్ హ్యాండ్స్, స్వీట్‌హార్ట్ నెక్ , వెనుక వైపు క్రిస్ , క్రాస్ స్ట్రాప్స్ తో ట్రెండీ లుక్ ఇస్తుంది. చీరకు ఇది మంచి క్లాసీ లుక్ ఇస్తుంది.

Image credits: Narayaninilagallery instagram
Telugu

వి నెక్ బ్లౌజు

బ్లౌజు ఫ్రంట్ డిజైన్ లో ఓవర్లాప్ వి-నెక్ మోడల్,  వెనుక వైపు గ్రాండ్  లేయర్డ్ ట్యాసెల్స్ (కుచ్చులు) తో ప్రత్యేకంగా కనిపిస్తుంది.

Image credits: Narayaninilagallery instagram
Telugu

పాట్ కట్ డిజైన్..

స్క్వేర్ నెక్‌లైన్‌పై పొట్ల బటన్స్, వెనుక వైపు ఫ్లవర్ పాట్ కట్ , త్రాడు కుచ్చులతో సంప్రదాయంగా ఉంది. సింపుల్ లుక్ కోరుకునేవారికి ఇది బెస్ట్.

Image credits: Narayaninilagallery instagram

Sarees: స్టైల్, కంఫర్ట్ కోరుకునేవారికి ఈ శారీస్ బెస్ట్.. చూస్తే వదలరు!

Blouse Designs: తక్కువ బడ్జెట్ లో గ్రాండ్ లుక్ తెచ్చే బ్లౌజు డిజైన్లు

Coolest State: భారతదేశంలో అత్యంత చల్లని రాష్ట్రం ఇదే..ఎటు చూసినా మంచే

Mangalsutra: చీరల మీదకు మీ అందాన్ని పెంచే లాంగ్ మంగళసూత్రాలు..చూసేయండి