Telugu

స్టైల్, కంఫర్ట్ కోరుకునేవారికి ఈ శారీస్ బెస్ట్.. చూస్తే వదలరు!

Telugu

పింక్ శారీ

చిన్న చిన్న డాట్స్ తో డిజైన్ చేసిన ఈ బేబీ పింక్ కాటన్ శారీ వర్కింగ్ ఉమెన్స్ కి బెస్ట్ ఛాయిస్. వైట్ బ్లౌజుతో లుక్ అదిరిపోతుంది.

Image credits: pinterest
Telugu

బిగ్ బోర్డర్ శారీ

వెడల్పాటి బోర్డర్ తో ఉన్న ఈ సింపుల్ డిజైన్ శారీ ప్రొఫెషనల్ లుక్ ఇస్తుంది. స్లీవ్ లెస్ బ్లౌజు, సింపుల్ నెక్ సెట్ తో అందంగా కనిపిస్తారు.

Image credits: pinterest
Telugu

పోల్కా డాట్ శారీ

పోల్కా డాట్స్ తో ఉన్న ఈ కాటన్ శారీ సింపుల్ గా, కంఫర్ట్ గా ఉంటుంది. మోడ్రన్ లుక్ కోరుకునేవారికి మంచి ఎంపిక.

Image credits: pinterest
Telugu

చెక్స్ శారీ

సింపుల్ బోర్డర్, చెక్స్ ప్యాటర్న్ లో ఉన్న ఈ శారీ క్లాసీ లుక్ ఇస్తుంది. ఆఫీసుకు వెళ్లే మహిళలకు చక్కగా సెట్ అవుతుంది.

Image credits: goanparampara/instagram
Telugu

గ్రీన్ శారీ

కాంట్రాస్ట్ కలర్ బ్లౌజుతో గ్రీన్ శారీ సూపర్ గా ఉంటుంది. ఇలాంటి శారీస్ డైలీవేర్ కి చాలా బాగుంటాయి.

Image credits: taneira.com
Telugu

ప్రింటెడ్ శారీ

చిన్న చిన్న పువ్వుల ప్రింట్ తో ఉన్న ఈ కాటన్ శారీ కట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. తక్కువ బడ్జెట్ లో దొరుకుతుంది.

Image credits: amazon.in
Telugu

రెడ్ శారీ

గోల్డెన్ బోర్డర్ తో ఉన్న ఈ రెడ్ కలర్ శారీ చిన్న చిన్న ఫంక్షన్లు, ఔటింగ్స్ కి చక్కగా సెట్ అవుతుంది. స్లీవ్ లెస్ బ్లౌజుతో స్టైల్ చేయవచ్చు. 

Image credits: pinterest

Blouse Designs: తక్కువ బడ్జెట్ లో గ్రాండ్ లుక్ తెచ్చే బ్లౌజు డిజైన్లు

Coolest State: భారతదేశంలో అత్యంత చల్లని రాష్ట్రం ఇదే..ఎటు చూసినా మంచే

Mangalsutra: చీరల మీదకు మీ అందాన్ని పెంచే లాంగ్ మంగళసూత్రాలు..చూసేయండి

Teeth Pain Remedies: పంటి నొప్పిని తగ్గించే బెస్ట్ చిట్కాలు ఇవిగో!