సన్నటి వెండి చైన్, బటర్ ఫ్లై డిజైన్ లాకెట్ తో ఉన్న ఈ పట్టీలు పాదాలకు మంచి లుక్ ఇస్తాయి. కాలేజీ అమ్మాయిలకు సూపర్ గా ఉంటాయి.
వెండి పూసలతో డిజైన్ చేసిన ఈ చైన్ పట్టీలు డైలీవేర్ కి చాలా బాగుంటాయి. తక్కువ బడ్జెట్ లో తీసుకోవచ్చు.
అడ్జస్టబుల్ ప్యాటర్న్ లో ఉన్న ఈ లేటెస్ట్ డిజైన్ పట్టీలు నేటితరం అమ్మాయిలకు సూపర్ గా సెట్ అవుతాయి. లైట్ వెయిట్ లో వస్తాయి.
ట్రెడిషనల్ డిజైన్స్ ఇష్టపడేవారికి చుట్టూ గజ్జెలతో ఉండే ఈ పట్టీలు మంచి ఎంపిక. పిల్లల నుంచి పెద్దలవరకు ఎవ్వరైనా పెట్టుకోవచ్చు.
ఈ పట్టీలు సింపుల్ గా ఉంటూనే స్టైలిష్ లుక్ ఇస్తాయి. రోజూవారీ వాడకానికి బాగుంటాయి. ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి.
సన్నటి చైన్ కి ఇన్ఫినిటీ లాకెట్ జత చేసిన ఈ పట్టీలు మినిమల్ డిజైన్స్ ఇష్టపడేవారికి మంచి ఎంపిక. చాలా తక్కువ ధరలో తీసుకోవచ్చు.
ఉప్పు డబ్బాలో నీళ్లు పడ్డాయా? ఇలా పొడిగా మార్చేయండి
Long Haram: చీరలో మీ అందాన్ని రెట్టింపు చేసే పచ్చల హారాలు.. చూసేయండి
Kids Brain: పిల్లల తెలివితేటలు పెంచే సూపర్ ఫుడ్స్ ఇవి
Earrings: తక్కువ ధరలో వచ్చే 1 గ్రామ్ గోల్డ్ చెవి కమ్మలు