Telugu

ఉప్పు డబ్బాలో నీళ్లు పడ్డాయా? ఇలా పొడిగా మార్చేయండి

Telugu

ఉప్పులో నీళ్లు పడితే...

మనం సాధారణంగా ఉప్పు తడిగా మారగానే దాన్ని ఎండలో ఆరబెట్టడానికి ప్రయత్నిస్తాం. లేదా దాన్ని పడేసి కొత్త ఉప్పు తెస్తుంటాం. కానీ ఇకపై అలా చేయకండి.

Image credits: Getty
Telugu

ఇక్కడే ఉంది 'రైస్ మ్యాజిక్'!

తడిగా మారిన ఉప్పును మళ్లీ మునుపటిలా పొడిగా మార్చడానికి మీ వంటగదిలో ఉండే 'ఒక గుప్పెడు బియ్యం' సరిపోతాయి!

Image credits: Getty
Telugu

ఇలా చేయండి

మీరు నీళ్లు పడిన ఉప్పు డబ్బాలో లేదా జార్‌లో ఒక గుప్పెడు పొడి బియ్యాన్ని వేసి బాగా కలపండి. ఆ తర్వాత మూతపెట్టి పక్కన పెట్టేయండి.

Image credits: Pixabay
Telugu

ఇది ఎలా పనిచేస్తుంది?

బియ్యానికి తేమను వేగంగా పీల్చుకునే సహజ గుణం ఉంటుంది. బియ్యం కొద్ది గంటల్లోనే ఉప్పులోని అదనపు నీటిని పూర్తిగా పీల్చేసుకుంటాయి.

Image credits: Getty
Telugu

ఉప్పు మళ్లీ పొడిపొడిగా!

కొద్దిసేపటి తర్వాత ఉప్పు పూర్తిగా ఆరిపోయి మునుపటిలా పొడిపొడిగా మారుతుంది. మీరు కావాలంటే బియ్యాన్ని జల్లెడ పట్టి వేరు చేయొచ్చు లేదా అలాగే వదిలేయొచ్చు.

Image credits: stockPhoto
Telugu

స్మార్ట్ కిచెన్ హ్యాక్!

ఉప్పు గడ్డకట్టకుండా ఉండాలంటే, మీరు ఎప్పుడూ ఉప్పు డబ్బాలో 10 నుంచి 15 బియ్యం గింజలను వేసి ఉంచడం మంచిది.

Image credits: stockPhoto

Long Haram: చీరలో మీ అందాన్ని రెట్టింపు చేసే పచ్చల హారాలు.. చూసేయండి

Kids Brain: పిల్లల తెలివితేటలు పెంచే సూపర్ ఫుడ్స్ ఇవి

Earrings: తక్కువ ధరలో వచ్చే 1 గ్రామ్ గోల్డ్ చెవి కమ్మలు

Blouse Designs: ట్రెండీ బ్లౌజ్ డిజైన్స్.. చూస్తే ట్రై చేయకుండా ఉండరు!