Telugu

Long Haram: చీరలో మీ అందాన్ని రెట్టింపు చేసే పచ్చల హారాలు.. చూసేయండి

Telugu

బంగారు పూసలతో పచ్చల హారం..

ఆకుపచ్చని పూసల దండల మధ్య బంగారపు పూసలతో ఎంతో ఆకర్షణీయంగా ఈ హారం డిజైన్ చేశారు. చీరల మీదకు ధరించడానికి పర్ఫెక్ట్ ఛాయిస్. మంచి గ్రేస్ ఫుల్ లుక్ ఇస్తుంది.

Image credits: South india Jewels
Telugu

మామిడి పిందెల హారం

పచ్చని పూసల పేర్లతో పాటు అక్కడక్కడ అందమైన మామిడి పిందెల డిజైన్‌తో ఈ హారం ఆకట్టుకుంటుంది. కింద ముత్యాలు వేలాడుతూ ఉండటంతో… హారానికి మంచి లుక్ ఇస్తాయి.

Image credits: South india Jewels
Telugu

డిజైనర్ మోటిఫ్స్ హారం..

పచ్చని పూసల దండలపై అందమైన డిజైనర్ మోటిఫ్స్ ఈ హారానికి నిండుదనాన్ని ఇస్తున్నాయి. మధ్యలో రంగురాళ్లతో కూడిన పెద్ద చక్ర ఆకారపు పెండెంట్ దీనిని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది.

Image credits: South india Jewels
Telugu

హెవీ లాకెట్..

పచ్చల హారానికి హెవీ లాకెట్ మంచి లుక్ ఇస్తుంది.  ఇలాంటి హారం చీరల మీద ధరిస్తే…  మంచి రాయల్ లుక్ ఇస్తుంది.

Image credits: South india Jewels
Telugu

కృష్ణుడి లాకెట్..

పచ్చని పూసల దండల మధ్యలో శ్రీకృష్ణుని రూపం, అందమైన డిజైన్స్ తో  కూడిన అద్భుతమైన పెండెంట్ దీని ప్రధాన ఆకర్షణ. సాంప్రదాయ వేడుకలకు ఇది ఎంతో చక్కగా సరిపోతుంది.

Image credits: South india Jewels
Telugu

ఏనుగు మోటిఫ్ హారం..

ఆకుపచ్చని పూసల దండల మధ్యలో బంగారపు ఏనుగుల మోటిఫ్‌లతో ఈ హారం రాజసం ఉట్టిపడేలా ఉంది. కింద ఉన్న అందమైన చెట్టు , ఏనుగుల పెండెంట్ దీనికి మరింత సాంప్రదాయ రూపాన్ని తెచ్చింది.

Image credits: South india Jewels

Kids Brain: పిల్లల తెలివితేటలు పెంచే సూపర్ ఫుడ్స్ ఇవి

Earrings: తక్కువ ధరలో వచ్చే 1 గ్రామ్ గోల్డ్ చెవి కమ్మలు

Blouse Designs: ట్రెండీ బ్లౌజ్ డిజైన్స్.. చూస్తే ట్రై చేయకుండా ఉండరు!

Gold Bangles: డైలీవేర్ కోసం బంగారు గాజుల డిజైన్లు ఇవే!