Telugu

Kids Brain: పిల్లల తెలివితేటలు పెంచే సూపర్ ఫుడ్స్ ఇవి

Telugu

చేపలు...

సాల్మన్ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి తినడం వల్ల పిల్లల మెదడు చాలా చురుకుగా పని చేస్తుంది. తెలివితేటలు కూడా పెరుగుతాయి. 

Image credits: Getty
Telugu

బెర్రీ పండ్లు

బ్లూబెర్రీలతో పాటు ముదురు రంగులో ఉండే ఇతర బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరిచి, మెదడు చురుకుగా పని చేయడానికి సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

ఆకుకూరలు

పాలకూర, బ్రకోలీ లాంటి ఆకుకూరల్లో విటమిన్ కె, ఫోలేట్, బీటా కెరోటిన్ ఉంటాయి. ఇవి మెదడులోని కణజాలాలను ఆరోగ్యంగా రక్షిస్తాయి.

Image credits: Getty
Telugu

నట్స్, గింజలు

వాల్ నట్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల్లో జ్ఞాపకశక్తిని, ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుతాయి.

Image credits: Getty
Telugu

గుడ్లు

గుడ్డు పచ్చసొనలో 'కోలిన్' అనే ముఖ్యమైన పోషకం ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తిని, మానసిక స్థితిని నియంత్రించే మెదడు రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది.

Image credits: AI Image
Telugu

డార్క్ చాక్లెట్

70 శాతం కంటే ఎక్కువ కోకో ఉండే డార్క్ చాక్లెట్లలో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి పిల్లల్లో ఏకాగ్రతను, మెదడుకు రక్తప్రసరణను పెంచుతాయి.

Image credits: Getty

Earrings: తక్కువ ధరలో వచ్చే 1 గ్రామ్ గోల్డ్ చెవి కమ్మలు

Blouse Designs: ట్రెండీ బ్లౌజ్ డిజైన్స్.. చూస్తే ట్రై చేయకుండా ఉండరు!

Gold Bangles: డైలీవేర్ కోసం బంగారు గాజుల డిజైన్లు ఇవే!

Gold Haaram: చీరలపైకి అదిరిపోయే లాంగ్ గోల్డ్ హారం డిజైన్లు చూసేయండి