Telugu

తక్కువ ధరలో వచ్చే 1 గ్రామ్ గోల్డ్ చెవి కమ్మలు

Telugu

ట్రయాంగులర్ బెల్ డిజైన్

పెద్ద స్టడ్ కు కింద  వేలాడుతున్నట్లుగా ఉండే కమ్మలు ఇవి. దీనిపై ఉన్న పూల డిజైన్ కమ్మలకు ప్రత్యేకమైన అందాన్ని ఇస్తుంది.

Image credits: Pinterest
Telugu

ఫ్లోరల్ స్టడ్ బెల్ కమ్మలు

పూల ఆకారంలో ఉండే స్టడ్, కింద అందమైన బెల్ హ్యాంగింగ్‌తో వచ్చే డిజైన్ ఇది. ఈ కమ్మలను పెద్దవారే కాకుండా యువతులు కూడా ఎంతో ఇష్టంగా పెట్టుకోవచ్చు.

Image credits: Pinterest
Telugu

డబుల్ బెల్ లట్కన్ కమ్మలు

ఇలాంటి చెవి కమ్మలు ఎవరికైనా ఇట్టే నచ్చేస్తాయి.  సింపుల్ అండ్ మోడ్రన్ లుక్ ఇచ్చే రెండు పొరల చైన్, బెల్ హ్యాంగింగ్, ముత్యాలు, జాలీ వర్క్‌తో కూడిన డిజైన్ ఇది.

Image credits: Pinterest
Telugu

మినీ బాలి డిజైన్

బోర్లించిన కలశం ఆకారంలో ఉండే చెవికమ్మలు ఇవి.  చిన్న స్టడ్ వేలాడుతున్నట్లుగా ఉండే డిజైన్ ఇది. 

Image credits: Pinterest
Telugu

నెమలి డిజైన్ జుంకాలు

నెమలి ఆకారంలో స్టడ్, కింద చిన్న ట్రెడిషనల్ బుట్టతో వచ్చే అందమైన డిజైన్ ఇది. 1 గ్రామ్ గోల్డ్ బంగారంలో ఇవి దొరుకుతాయి.

Image credits: Pinterest
Telugu

క్రిస్టల్ బెల్ కమ్మలు

బంగారు జుంకాల మధ్యలో చిన్న రంగురాళ్లు పొదిగిన బెల్ డిజైన్ ఇది. పార్టీలు లేదా ఫంక్షన్లకు ఇవి గ్రాండ్ లుక్ ఇస్తాయి.

Image credits: Pinterest
Telugu

గులాబీ రాళ్లతో

గులాబీ రాళ్లు పొదిగిన చెవి కమ్మలు ఇవి. కింద వేలాడుతున్న చిన్న బాల్స్ ఎంతో అందాన్ని ఇస్తాయి.

Image credits: Eternz

Blouse Designs: ట్రెండీ బ్లౌజ్ డిజైన్స్.. చూస్తే ట్రై చేయకుండా ఉండరు!

Gold Bangles: డైలీవేర్ కోసం బంగారు గాజుల డిజైన్లు ఇవే!

Gold Haaram: చీరలపైకి అదిరిపోయే లాంగ్ గోల్డ్ హారం డిజైన్లు చూసేయండి

Microwave Safety: ఈ పదార్థాలు మైక్రోవేవ్ ఓవెన్‌లో అస్సలు పెట్టకూడదు