Telugu

స్టైలిష్ కాటన్ కుర్తా సెట్స్.. ఓసారి ట్రై చేయండి!

Telugu

కాటన్ కుర్తా సెట్

ఫ్యాన్సీ కాటన్ కుర్తా సెట్ సింపుల్ గా ఉంటుంది. స్టైలిష్ గా కనిపిస్తారు.

Image credits: Pinterest- Jaipurethnickurta
Telugu

ప్రింటెడ్ కాటన్ కుర్తా సెట్

ఫ్లోరల్ ప్రింట్స్ ఉన్న కాటన్ సూట్స్ చాలా బాగుంటాయి. రౌండ్ లేదా కాలర్ నెక్ తో హెవీ ఇయర్ రింగ్స్ తో లుక్ కంప్లీట్ అవుతుంది.

Image credits: Pinterest- Jaipurethnickurta
Telugu

తక్కువ ధరలో

కాటన్ కుర్తా సెట్ విత్ దుపట్ట ఎప్పటికీ ట్రెండీగానే ఉంటుంది. ఇవి తక్కువ ధరలో దొరుకుతాయి.

Image credits: Pinterest- Jaipurethnickurta
Telugu

డిజైనర్ కాటన్ కుర్తా సెట్

ఈ కుర్తా సెట్స్ ఆఫీసుకి, ఔటింగ్ కి చాలా బాగుంటాయి.

Image credits: Pinterest- Jaipurethnickurta
Telugu

పార్టీ వేర్ కాటన్ కుర్తా సెట్

లేస్ వర్క్, ఫ్లోరల్ ప్రింట్ సల్వార్ సూట్ రూ. 1000 లోపు దొరుకుతుంది. 

Image credits: Pinterest- Jaipurethnickurta
Telugu

కాటన్ దుపట్టాతో..

ప్లాజో కుర్తా సెట్ కంఫర్టబుల్ గా, స్టైలిష్ గా ఉంటుంది. లైట్ వెయిట్ జ్యువెలరీ, సింపుల్ మేకప్ తో ట్రై చేయచ్చు.  

Image credits: Pinterest- Jaipurethnickurta

పాదాల అందాన్ని పెంచే పట్టీలు.. ట్రై చేయకపోతే ఎలా?

ఫ్లైట్ జర్నీ చేసే ముందు వీటిని అస్సలు తినకూడదు!

పూజలో ప్రత్యేకంగా కనిపించాలంటే ఈ చీరలు ట్రై చేయండి!

Blouse Designs: ఫ్రిల్ బ్లౌజ్ డిజైన్స్.. చూస్తే ఫిదా అయిపోతారు!