పూజలో ప్రత్యేకంగా కనిపించాలంటే ఈ చీరలు ట్రై చేయండి!
Telugu

పూజలో ప్రత్యేకంగా కనిపించాలంటే ఈ చీరలు ట్రై చేయండి!

పసుపు రంగు చీర
Telugu

పసుపు రంగు చీర

పసుపు రంగు కట్ వర్క్ బార్డర్ ఉన్న షిఫాన్ చీర.. నలుపు ట్రాన్స్పరెంట్ స్లీవ్స్ జాకెట్ తో చాలా అందంగా ఉంటుంది.

Image credits: Instagram
వైట్, రెడ్ కలర్ సారీ
Telugu

వైట్, రెడ్ కలర్ సారీ

తెలుపు, ఎరుపు బార్డర్ ఉన్న బెంగాలీ చీర, రెడ్ కలర్ పఫ్ స్లీవ్స్ జాకెట్ తో చాలా అందంగా ఉంటుంది.

Image credits: Instagram
హాఫ్ సర్కిల్ బార్డర్
Telugu

హాఫ్ సర్కిల్ బార్డర్

ప్లెయిన్ జార్జెట్ చీర, హాఫ్ సర్కిల్ బార్డర్, హెవీ వర్క్ జాకెట్ తో మీ లుక్ మారిపోతుంది.

Image credits: Instagram
Telugu

ప్రింటెడ్ చీర

రెడ్ కలర్ ప్రింట్ చీర పూజలకు చాలా అందంగా ఉంటుంది. 

Image credits: Instagram
Telugu

గోల్డ్ కలర్ బార్డర్

మోడ్రన్ లుక్ కావాలంటే గోల్డ్ కలర్ లేస్, షిమ్మర్ చీర తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది.

Image credits: Instagram
Telugu

రెడ్ కాటన్ సారీ

వేసవిలో కంఫర్ట్ కోసం రెడ్ కలర్ కాటన్ చీర, ఫ్రిల్ జాకెట్ తో ధరించవచ్చు.

Image credits: Instagram
Telugu

బనారస్ చీర

పూజలు, వ్రతాలకు రెడ్ కలర్ బనారస్ చీర చాలా బాగుంటుంది. 

Image credits: Instagram

Blouse Designs: ఫ్రిల్ బ్లౌజ్ డిజైన్స్.. చూస్తే ఫిదా అయిపోతారు!

Eye Health: కంటి చూపు బాగుండాలంటే తినాల్సినవి ఇవే!

Soaked Walnuts: రోజూ నానబెట్టిన వాల్‌నట్స్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?

Gold: రాయల్ లుక్ ఇచ్చే కుందన్ జుంకాలు