Telugu

ఫ్రిల్ బ్లౌజ్ డిజైన్స్.. చూస్తే ఫిదా అయిపోతారు!

Telugu

పఫ్ ఫ్రిల్ బ్లౌజ్ డిజైన్

సింపుల్ బ్లౌజ్ కి బదులు నెట్ పఫ్ ఫ్రిల్ బ్లౌజ్ ట్రై చేయండి. చాలా బాగుంటుంది.

Image credits: pinterest
Telugu

ఫుల్ స్లీవ్స్ ఫ్రిల్ బ్లౌజ్

ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్ ఇష్టపడేవారు.. ఫుల్ స్లీవ్స్ ఫ్రిల్ బ్లౌజ్ ట్రై చేయచ్చు. చాలా అందంగా కనిపిస్తుంది.

Image credits: pinterest
Telugu

స్టెప్ కట్ ఫ్రిల్ బ్లౌజ్

స్టైలిష్ లుక్ కోసం ప్రింటెడ్ బ్లౌజ్ లో నెట్ ఫ్యాబ్రిక్ తో స్టెప్ కట్ ఫ్రిల్ స్లీవ్స్  ట్రై చేయండి. చాలా ఫ్యాషన్ గా ఉంటుంది.

Image credits: pinterest
Telugu

కోల్డ్ షోల్డర్ ఫ్రిల్ బ్లౌజ్

సింపుల్ బ్లౌజ్ కి బదులు కోల్డ్ షోల్డర్ ఫ్రిల్ బ్లౌజ్ ట్రై చేయండి. చాలా అందంగా కనిపిస్తారు.

Image credits: pinterest
Telugu

నెట్ ఫ్రిల్ బ్లౌజ్ డిజైన్

చీర కలర్ కి మ్యాచ్ అయ్యే నెట్ ఫ్రిల్ బ్లౌజ్ డిజైన్ ట్రై చేయండి. చాలా బాగుంటుంది.

Image credits: pinterest
Telugu

వింగ్స్ ఫ్రిల్ బ్లౌజ్ డిజైన్

వింగ్స్ ఫ్రిల్ బ్లౌజ్ డిజైన్ ఇప్పుడు ట్రెండ్ లో ఉంది. మీ లుక్ తో అందరినీ ఇంప్రెస్ చేయాలంటే ఇది ట్రై చేయండి.

Image credits: instagram

Eye Health: కంటి చూపు బాగుండాలంటే తినాల్సినవి ఇవే!

Soaked Walnuts: రోజూ నానబెట్టిన వాల్‌నట్స్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?

Gold: రాయల్ లుక్ ఇచ్చే కుందన్ జుంకాలు

మ‌ల్టీ క‌ల‌ర్ కలంకారీ చీర‌లు.. అంద‌రి చూపూ మీ వైపే..