రోజువారీ వాడకానికి ఈ పట్టీలు చాలా బాగుంటాయి.
షెల్ డిజైన్ పట్టీలు చాలా స్టైలిష్ గా ఉంటాయి. పాదాల అందాన్ని పెంచుతాయి.
మీనాకారి వర్క్ ఉన్న వెండి పట్టీలు చాలా అందంగా ఉంటాయి. ఎవరికైనా నచ్చుతాయి.
ఈ పట్టీలు ఫ్యాషన్ లవర్స్ కి బాగా నచ్చుతాయి. చాలా కొత్తగా ఉంటాయి.
సింపుల్, స్టైలిష్ గా ఉండే గజ్జెల పట్టీలు కొత్త పెళ్లికూతుర్లకు చాలా బాగుంటాయి.
రోజువారీ వాడకానికి కడియం స్టైల్ పట్టీలు చాలా బాగుంటాయి.