మీ ఉదయం మరింత ప్రకాశవంతంగా, రంగులమయంగా ఉండాలంటే ఇలాంటి ఫ్లవర్ డిజైన్ కాఫీ మగ్ తీసుకోవచ్చు.
మీరు ఆఫీసులో కూాడా కాఫీ తాగితే, ఇలాంటి సింపుల్ పోల్కా డాట్ మగ్‌ను ఎంచుకోవచ్చు.
మీరు కొటేషన్లు ఇష్టపడే వారైతే ఇలాంటి కోట్స్ ఉన్న మగ్ మంచి ఎంపిక.
క్రియేటివ్ గా ఆలోచించే వారికి షెల్స్, స్టార్స్ డిజైన్ తో ఉన్న ఈ మగ్ బెస్ట్ ఆప్షన్.
ఫ్లవర్స్, ఫ్రూట్స్ తో ఉన్న ఈ పింక్ కలర్ మగ్ ని అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు.
నలుపు రంగు కాఫీ మగ్‌లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. వీటి ధర రూ.100 వరకు ఉంటుంది.
వాలెంటైన్స్ డేకి మీ వైఫ్ కి ఈ గిఫ్ట్ ఇవ్వండి.. సర్‌ప్రైజ్‌అవుతుంది
Baby Bracelets: చిన్నారుల కోసం బంగారు బ్రేస్‌లెట్ రింగ్స్
Gold Earrings: 1గ్రాములో బంగారు చెవిపోగులు
Gold studs: అరగ్రాము గోల్డ్‌లో వచ్చే పెండెంట్లు, స్టడ్స్ ఇవిగో