Telugu

Baby Bracelets: చిన్నారుల కోసం బంగారు బ్రేస్‌లెట్ రింగ్స్

Telugu

బంగారు బ్రేస్‌లెట్ విత్ రింగ్

చిన్నారుల చేతికి అందాన్నిచ్చే బంగారు బ్రేస్‌లెట్ అటాచ్డ్ రింగ్‌ ఇది. దీన్ని మీరు 18 క్యారెట్లలో చేయించుకోవచ్చు. ఇది తక్కువ ధరలో వస్తాయి.

Image credits: instagram
Telugu

అడ్జస్టబుల్ గోల్డ్ బ్రేస్‌లెట్ స్టోన్ రింగ్

18 క్యారెట్ల బంగారంతో చేసిన ఈ అడ్జస్టబుల్ బ్రేస్‌లెట్ చాలా అందంగా కనిపిస్తుంది. దీనికి లింక్ చైన్‌తో జతచేసిన హార్ట్ షేప్ ఉంగరం వస్తుంది. 

Image credits: instagram
Telugu

సన్నని బంగారు కడియం

మీకు అటాచ్డ్ బ్రేస్‌లెట్ ఉంగరం ఇష్టలేకపోతే ఇలా సింపుల్‌గా ఉండే సన్నని బంగారు గాజు, చిన్న ఉంగరాన్ని ఎంపిక చేసుకోవచ్చు. 

Image credits: instagram
Telugu

స్వస్తిక్ బంగారు ఉంగరం

నల్ల పూసల బంగారు బ్రేస్‌లెట్‌కు స్వస్తిక్ ఉంగరం జతచేసి ఉంది దీనికి. ఇది ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. దీన్ని సైజుకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. 

Image credits: instagram
Telugu

హార్ట్ షేప్ రింగ్ గోల్డ్ బ్రేస్‌లెట్

సన్నని లింక్ చైన్‌ బ్రేస్‌లెట్  ఇది. ఇది విడిగా ఉండే ఉంగరంతో వస్తుంది. దీన్ని ఎప్పుడైనా తీసి పెట్టుకోవచ్చు.

Image credits: instagram
Telugu

లింక్ రింగ్‌తో బంగారు బ్రేస్‌లెట్

సన్నని గాజు లాంటి బంగారు బ్రేస్‌లెట్‌తో వచ్చే చైన్ రింగ్ ఇది ఉంటుంది. ఇది 3 గ్రాములలో తయారవుతుంది. 

Image credits: instagram
Telugu

చంకీ చైన్ గోల్డ్ బ్రేస్‌లెట్ రింగ్

లాబ్‌స్టర్ లాక్‌తో లింక్ చైన్‌పై వచ్చే ఈ చంకీ గోల్డ్ బ్రేస్‌లెట్ 5 గ్రాములలో వస్తుంది. మిక్కీ మౌస్ డిజైన్ తో ఇది లభిస్తుంది.

Image credits: instagram

Gold Earrings: 1గ్రాములో బంగారు చెవిపోగులు

Gold studs: అరగ్రాము గోల్డ్‌లో వచ్చే పెండెంట్లు, స్టడ్స్ ఇవిగో

బంగారానికి ఏమాత్రం తీసిపోని వెండి చోకర్ డిజైన్స్.. ఇవిగో

Gold Chain: లైట్ వెయిట్ లో గోల్డ్ చైన్స్.. ట్రెండీ డిజైన్స్ చూసేయండి