Telugu

ఈ సిల్వర్ ఇయర్ రింగ్స్ ఎవ్వరికైనా నచ్చేస్తాయి!

Telugu

మినీ సిల్వర్ బో ఇయర్ రింగ్స్

బో డిజైన్ ఇయర్ రింగ్స్ ముఖాన్ని కాస్త పొడవుగా, సన్నగా చూపిస్తాయి. వీటి డిజైన్ సింపుల్‌గా ఉన్నా చాలా ట్రెండీగా కనిపిస్తుంది. డైలీవేర్ కి చాలా బాగుంటాయి.

Image credits: Pinterest
Telugu

హార్ట్ షేప్ సిల్వర్ ఇయర్ రింగ్స్

టీనేజ్ అమ్మాయిలకు హార్ట్ షేప్ డిజైన్లు ఎప్పుడూ ఫస్ట్ ఛాయిస్. సిల్వర్ ఫినిషింగ్‌తో ఉండే ఈ చంకీ హార్ట్ ఇయర్ రింగ్స్ క్యూట్ అండ్ ట్రెండీ లుక్ ఇస్తాయి. 

Image credits: Pinterest
Telugu

బటర్‌ఫ్లై షేప్ సిల్వర్ స్టడ్స్

స్కూల్ అమ్మాయిల కోసం సింపుల్‌గా, ఫ్యాషనబుల్‌గా ఉండే యాక్సెసరీ కావాలంటే ఈ బటర్‌ఫ్లై షేప్ సిల్వర్ స్టడ్స్ మంచి ఎంపిక.  ఇవి మోడ్రన్ డిజైన్, స్మూత్ ఫినిషింగ్‌తో మీకు మంచి లుక్ ఇస్తాయి.

Image credits: Pinterest
Telugu

ఫ్లవర్ మోటిఫ్ సిల్వర్ హూప్స్

ఫ్లవర్ మోటిఫ్స్ ఉన్న హూప్స్ ఎప్పటికీ ఫ్యాషన్ నుంచి బయటకు పోవు. సిల్వర్ ఫ్లవర్ స్టడ్స్ సింపుల్‌గా ఉండటమే కాకుండా చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తాయి.

Image credits: instagram-
Telugu

మినీ స్టోన్ లీఫ్ సిల్వర్ ఇయర్ రింగ్స్

మినీ స్టోన్ లీఫ్ సిల్వర్ ఇయర్ రింగ్ డిజైన్లు ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్నాయి. వీటి యూనిక్ లుక్ పెద్దగా మెరుపులు లేకపోయినా స్టైలిష్‌గా కనిపిస్తుంది.  

Image credits: instagram\gemini
Telugu

సిల్వర్ స్టార్ టాప్స్

మినిమల్ డిజైన్లు ఇష్టపడేవారికి సిల్వర్ మినీ స్టోన్ స్టార్ టాప్స్ ఒక అద్భుతమైన ఆప్షన్. వీటి క్లీన్ అండ్ మోడ్రన్ లుక్, క్యాజువల్ డ్రెస్సులపైకి చాలా బాగుంటుంది.

Image credits: pinterest

Frill Blouse Designs: ఫ్రిల్స్ తో బ్లౌజ్ కి డిజైనర్ లుక్... చీరకే అందం

Silver Lockets: 2000 రూపాయలోపు వచ్చే వెండి లాకెట్లు.. ఎంత బాగున్నాయో!

Sour Curd: పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు ఇడ్లీలు స్పాంజ్ లా ఉంటాయి

Polki Rings: ఈ ఒక్క రింగ్ తో మీ లుక్ మొత్తం మారిపోతుంది.. ట్రై చేయండి!