Telugu

2000 రూపాయలోపు వచ్చే వెండి లాకెట్లు.. ఎంత బాగున్నాయో!

Telugu

గణేష్ ఫేస్ సిల్వర్ లాకెట్

మీకు సింపుల్, ఎలిగెంట్ జ్యువెలరీ ఇష్టమైతే, గణేషుడి ముఖంతో ఉండే ఈ మినిమల్ సిల్వర్ లాకెట్ బెస్ట్ ఆప్షన్. దీన్ని ఆఫీస్‌కు, క్యాజువల్ డ్రెస్సులపైకి కూడా పెట్టుకోవచ్చు.

Image credits: cdn.eternz.com
Telugu

ఓం, గణేష్ కాంబినేషన్ లాకెట్

ఈ డిజైన్‌లో ఓం, గణేషుడి అందమైన కలయిక కనిపిస్తుంది. ఈ లాకెట్ ఆధ్యాత్మికతతో పాటు మోడ్రన్ లుక్ ఇస్తుంది. దీన్ని ఆడ, మగ.. ఎవ్వరైనా వేసుకోవచ్చు.

Image credits: zalkari.com
Telugu

యాంటిక్ ఫినిష్ గణేష్ పెండెంట్

వింటేజ్ స్టైల్ ఇష్టపడేవారికి యాంటిక్ ఫినిష్ ఉన్న ఈ గణేష్ సిల్వర్ లాకెట్ సూపర్ ఆప్షన్. దీనిపై ఉన్న సూక్ష్మమైన నగిషీ, ఆక్సిడైజ్డ్ లుక్ మిమ్మల్ని ప్రత్యేకంగా చూపిస్తాయి.

Image credits: pinterest
Telugu

స్టోన్ స్టడెడ్ గణేష్ లాకెట్

మీకు కాస్త మెరుపు, ప్రీమియం ఫినిష్ కావాలంటే స్టోన్ స్టడెడ్ గణేష్ లాకెట్‌ తీసుకోవచ్చు. చిన్న చిన్న రాళ్లు దీని అందాన్ని మరింత పెంచుతాయి. ట్రెడిషనల్ డ్రెస్సులపైకి బాగుంటుంది.

Image credits: instagram
Telugu

కట్‌వర్క్ డిజైన్ సిల్వర్ లాకెట్

కట్‌వర్క్ డిజైన్ ఉన్న గణేష్ లాకెట్లు బరువు తక్కువగా, చాలా స్టైలిష్‌గా కనిపిస్తాయి. రోజూ వేసుకోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

Image credits: pinterest
Telugu

సర్కిల్ స్టైల్ గణేష్ పెండెంట్

గుండ్రటి ఆకారంలో ఉండే గణేషుడి సిల్వర్ లాకెట్లు క్లాసిక్, టైమ్‌లెస్ లుక్‌ను ఇస్తాయి. ఈ డిజైన్ అన్ని వయసుల వారికి బాగుంటుంది.

Image credits: pinterest
Telugu

మ్యాట్ ఫినిష్ గణేష్ లాకెట్

మీకు ట్రెడిషనల్ లుక్‌తో పాటు మోడ్రన్ టచ్ కావాలంటే, మ్యాట్ ఫినిష్ ఉన్న ఈ గణేశ్ సిల్వర్ లాకెట్‌ను ఎంచుకోవచ్చు. ఈ డిజైన్ వెస్ట్రన్, ఎత్నిక్.. అన్ని రకాల దుస్తులతో సెట్ అవుతుంది.

Image credits: pinterest

Sour Curd: పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు ఇడ్లీలు స్పాంజ్ లా ఉంటాయి

Polki Rings: ఈ ఒక్క రింగ్ తో మీ లుక్ మొత్తం మారిపోతుంది.. ట్రై చేయండి!

Gold Necklace: తులం బంగారంలో హారంలా కనిపించే నక్లెస్ డిజైన్లు,చూసేయండి

Makhana Benefits: మఖానా ఇలా తినకపోతే ఉపయోగమే ఉండదు..రోజుకు ఎంత తినాలి?