Telugu

Frill Blouse Designs: ఫ్రిల్స్ తో బ్లౌజ్ కి డిజైనర్ లుక్... చీరకే అందం

Telugu

పఫ్ ఫ్రిల్ బ్లౌజు డిజైన్...

మీరు సింపుల్ శారీకి.. ఇలాంటి పఫ్ ఫ్రిల్స్ తో బ్లౌజు డిజైన్ లుక్ వచ్చేస్తుంది. పార్టీలకు, ఫంక్షన్లకు  ఇలాంటి బ్లౌజులతో అందంగా కనిపిస్తారు. మీ లుక్ చాలా క్లాసీగా కనిపిస్తుంది. 

Image credits: pinterest
Telugu

ఫుల్ స్లీవ్స్ ఫ్రిల్ బ్లౌజు డిజైన్

మీకు ఫుల్ స్లీవ్స్ బ్లౌజులు వేసుకోవడం ఇష్టమా? అయితే ఇలాంటి ఫుల్ స్లీవ్స్ ఫ్రిల్ బ్లౌజ్ డిజైన్ కుట్టించుకోవచ్చు. ఈ బ్లౌజ్‌లో మీరు చాలా అందంగా కనిపిస్తారు.
Image credits: pinterest
Telugu

స్టెప్ కట్ ఫ్రిల్ బ్లౌజ్

మీరు స్టైలిష్ లుక్ కోరుకుంటే, ప్రింటెడ్ బ్లౌజ్‌కు నెట్ ఫ్యాబ్రిక్‌తో స్టెప్ కట్ ఫ్రిల్ స్లీవ్స్ పెట్టించండి. ఇది చాలా ఫ్యాషనబుల్‌గా, క్లాసిక్‌గా కనిపిస్తుంది.
Image credits: pinterest
Telugu

కోల్డ్ షోల్డర్ ఫ్రిల్ బ్లౌజ్

ట్రెండ్‌కు తగ్గట్టుగా మనం కూడా అప్‌గ్రేడ్ అవ్వాలి. ఎప్పుడూ ఒకేలాంటి సింపుల్ బ్లౌజులు కాకుండా, స్లీవ్స్‌కు కోల్డ్ షోల్డర్ డిజైన్ పెట్టించుకోండి. చాలా స్టైలిష్ గా కనిపిస్తారు.

Image credits: pinterest
Telugu

నెట్ ఫ్రిల్ బ్లౌజ్ డిజైన్

 చీరకు మ్యాచింగ్ రంగులో నెట్ ఫ్రిల్ బ్లౌజ్ డిజైన్ కుట్టించుకోండి. హై నెక్ బ్లౌజ్‌కు మెడ, భుజాలపై ఫ్రిల్ డిజైన్ అద్భుతంగా కనిపిస్తోంది. చీర ఎంత సింపుల్ గా ఉన్న బ్లౌజుతో క్లాసీ లుక్ 

Image credits: pinterest
Telugu

వింగ్స్ ఫ్రిల్ బ్లౌజ్ డిజైన్

వింగ్స్ ఫ్రిల్ బ్లౌజ్ డిజైన్ ఈ మధ్య బాగా ట్రెండ్‌లో ఉంది. మీ లుక్‌తో అందరినీ ఆకట్టుకోవాలంటే, ఇలాంటి వింగ్స్ ఫ్రిల్ బ్లౌజ్ డిజైన్ ట్రై చేయండి.
Image credits: instagram

Gold Necklace: తులం బంగారంలో హారంలా కనిపించే నక్లెస్ డిజైన్లు,చూసేయండి

Net Blouse: చీరలకు క్లాసీ లుక్ ఇచ్చే నెట్ బ్లౌజు డిజైన్లు.. చూసేయండి

Rose Gold Bracelet: చేతుల అందాన్ని పెంచే రోజ్ గోల్డ్ బ్రేస్లేట్స్..!

Heavy Rani Haar: ఈ హారం వేేసుకుంటే.. మహారాణిలా మెరిసిపోతారు..!