Telugu

ఈ ఒక్క రింగ్ తో మీ లుక్ మొత్తం మారిపోతుంది.. ట్రై చేయండి!

Telugu

పోల్కీ రింగ్ ప్రత్యేకత

పోల్కీ నగలలో సహజమైన అన్‌కట్ డైమండ్స్‌ను ఉపయోగిస్తారు. దీనివల్ల వాటి మెరుపు సాఫ్ట్‌గా, క్లాసీగా, రాయల్‌గా కనిపిస్తుంది.

Image credits: Instagram
Telugu

హ్యాండ్‌ క్రాఫ్టెడ్ పోల్కీ రింగ్

చేతితో తయారు చేసే పోల్కీ రింగ్స్‌లో కుందన్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. రౌండ్ షేప్‌లో ఉండి, చుట్టూ పచ్చ పూసలతో అందమైన డిటైలింగ్ ఉన్న ఈ పోల్కీ రింగ్‌ మీకు రాయల్ లుక్ ఇస్తుంది.

Image credits: Instagram
Telugu

సాలిటైర్ పోల్కీ రింగ్

పెద్దగా, స్టేట్‌మెంట్‌గా కనిపించే ఉంగరాలు ఇష్టమైతే, సాలిటైర్ పోల్కీ రింగ్ తీసుకోవచ్చు. ఇందులో ఓవల్, డ్రాప్ లేదా రౌండ్ షేప్‌లో పెద్ద పోల్కీ రాయి ఉంటుంది.

Image credits: Pinterest
Telugu

మల్టీకలర్ పోల్కీ రింగ్

మల్టీకలర్ పోల్కీ రింగ్స్ ఏ రంగు దుస్తులకైనా ఈజీగా మ్యాచ్ అవుతాయి. ఈ రింగు మధ్యలో కెంపులు, పచ్చలు ఉంటాయి. చుట్టూ రకరకాల రంగుల పోల్కీ రాళ్లతో డిటైలింగ్ చేస్తారు.

Image credits: Instagram
Telugu

బ్యాండ్ స్టైల్ పోల్కీ రింగ్

సింపుల్‌గా, ఎలిగెంట్‌గా కనిపించాలనుకునే వారికి బ్యాండ్ స్టైల్ పోల్కీ రింగ్స్ బెస్ట్ ఆప్షన్. ఇందులో వెడల్పాటి బ్యాండ్‌పై అందమైన పోల్కీ రాళ్లను అమర్చుతారు.  

Image credits: Instagram
Telugu

స్క్వేర్ ఫ్లోరల్ పోల్కీ రింగ్

కాస్త భిన్నంగా ప్రయత్నించాలనుకుంటే, స్క్వేర్ ఫ్లోరల్ పోల్కీ రింగ్‌ను ఎంచుకోవచ్చు. ఇందులో పెద్ద పోల్కీ రాయి, దాని చుట్టూ చిన్న చిన్న పోల్కీ రాళ్లతో ఫ్లోరల్ డిటైలింగ్ ఉంటుంది.

Image credits: Pinterest

Gold Necklace: తులం బంగారంలో హారంలా కనిపించే నక్లెస్ డిజైన్లు,చూసేయండి

Makhana Benefits: మఖానా ఇలా తినకపోతే ఉపయోగమే ఉండదు..రోజుకు ఎంత తినాలి?

Net Blouse: చీరలకు క్లాసీ లుక్ ఇచ్చే నెట్ బ్లౌజు డిజైన్లు.. చూసేయండి

Aloe Vera: మొటిమలు, నల్లమచ్చలు పోవాలంటే.. కలబందను ఇలా వాడి చూడండి