2 నుంచి 5 గ్రాముల్లో దొరికే ఈ హార్ట్ షేప్ గోల్డ్ చైన్ క్లాసీ లుక్ ఇస్తుంది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో చాలా బాగుంటారు.
హార్ట్ షేప్ లాకెట్‌తో ఉన్న ఈ గోల్డ్ చైన్ చాలా గ్రేస్‌ఫుల్ లుక్ ఇస్తుంది. వర్కింగ్ ఉమెన్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది.
కాలేజీ అమ్మాయిలకు ఈ వైబ్రెంట్ మెటాలిక్ గోల్డ్ చైన్ చాలా బాగుంటుంది. 2-3 గ్రాములలో చేయించుకోవచ్చు.
చిన్న చిన్న పూసలతో ఉన్న ఈ చైన్ 8 గ్రాముల్లో వస్తుంది. ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. మెడ నిండుగా కనిపిస్తుంది.
బడ్జెట్ సమస్య లేకుంటే ఇలాంటి సింపుల్ డిజైన్ నెక్లెస్ తీసుకోవచ్చు. చిన్న చిన్న పార్టీలు, ఫంక్షన్లకు చక్కగా పెట్టుకోవచ్చు.
సింపుల్ లుక్ కోరుకునేవారికి ఈ పూసల గోల్డ్ చైన్ బెస్ట్ ఆప్షన్. చాలా తక్కువ వెయిట్ లో తీసుకోవచ్చు. డైలీవేర్ కి బాగుంటుంది.
బంగారు పూసలు, వేలాడే ముత్యాలతో ఉన్న ఈ గోల్డ్ చైన్ డిజైన్ మెడకు ఫెమినైన్ లుక్ ఇస్తుంది. రోజూ వేసుకోవడానికి చాలా బాగుంటుంది.
Gold Studs: వర్కింగ్ ఉమెన్స్ కోసం అదిరిపోయే స్క్వేర్ షేప్ స్టడ్స్
Henna Plant: చిన్న కొమ్మతో కుండీలో గోరింటాకు మొక్క ఈజీగా పెంచేయచ్చు..!
Banarasi Sarees: అదిరిపోయే బెనారసీ చీరల డిజైన్లు.. కనులకు పండగే
Fruit Peels: తొక్కతో పాటూ తినాల్సిన 5 పండ్లు ఇవిగో