బోహో డెకరేషన్‌లో మాక్రేమ్ టస్సెల్ హ్యాంగింగ్ చాలా పాపులర్. దీన్ని కిటికీ లేదా డోర్ అంచులకు వేలాడదీయవచ్చు. కాటన్ థ్రెడ్‌తో తయారు చేయడం వల్ల ఇది ఇంటికి నాచురల్ ఫీల్ ఇస్తుంది.
Image credits: chat gpt
Telugu
బీడెడ్ టస్సెల్ గార్లాండ్
చెక్క లేదా రంగురంగుల పూసలతో చేసిన టస్సెల్ గార్లాండ్ కిటికీలకు, డోర్లకు ఆకర్షణీయమైన లుక్ ఇస్తుంది. ఇది బోహో, రస్టిక్.. రెండు రకాల ఇంటీరియర్స్‌కు సులభంగా సెట్ అవుతుంది.
Image credits: chat gpt
Telugu
టస్సెల్ టైబ్యాక్
మీరు కర్టెన్లను స్టైలిష్‌గా కట్టాలనుకుంటే, టస్సెల్ టైబ్యాక్ బెస్ట్ ఆప్షన్. ఇది కర్టెన్లను నీట్‌గా ఉంచడమే కాకుండా, వాటి లుక్‌ను మరింత ఎలిగెంట్‌గా మారుస్తుంది.
Image credits: chat gpt
Telugu
లేయర్డ్ కలర్‌ఫుల్ టస్సెల్ స్ట్రింగ్
వివిధ రంగుల టస్సెల్స్‌తో చేసిన లేయర్డ్ స్ట్రింగ్.. డోర్లు, కిటికీలకు ఫెస్టివ్, బోహో టచ్ ఇస్తుంది. ముఖ్యంగా లివింగ్ రూమ్, బాల్కనీ ఏరియాల్లో ఇది చాలా అందంగా కనిపిస్తుంది.
Image credits: chat gpt
Telugu
షెల్ అండ్ టస్సెల్ డెకరేటివ్ హ్యాంగర్
సముద్రపు గవ్వలు, టస్సెల్స్ కాంబినేషన్ ఇంటికి బీచ్-ఇన్‌స్పైర్డ్ బోహో వైబ్స్‌ను తెస్తుంది. దీన్ని మెయిన్ డోర్ లేదా పెద్ద కిటికీల దగ్గర పెడితే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.