పాలకూరలో ఐరన్, ఫోలేట్, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇవి జుట్టు కుదుళ్లను బలపరుస్తాయి. రెగ్యులర్ గా ఏదో ఒక రూపంలో పాలకూర తీసుకుంటే.. జుట్టు వేగంగగా పెరుగుతుంది.
Image credits: Getty
Telugu
కోడి గుడ్లు...
కోడి గుడ్డు ప్రోటీన్ కి మంచి సోర్స్. దీనిలో విటమిన్ ఎ, డి, ఇ వంటి విటమిన్లు కూడా ఉంటాయి. అందుకే రోజూ కోడిగుడ్డు తింటే.. హెయిర్ ఫాల్ కంట్రోల్ లో ఉంటుంది. బాగా పెరుగుతుంది.
Image credits: Getty
Telugu
కొవ్వు అధికంగా ఉండే చేపలు
సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి మంటను తగ్గించి, తలపై చర్మాన్ని తేమగా ఉంచుతాయి.
Image credits: Getty
Telugu
నట్స్, విత్తనాలు
బాదం, వాల్‌నట్స్, అవిసె గింజలు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. చుండ్రును కూడా నివారిస్తాయి.
Image credits: Getty
Telugu
చిలగడదుంప
చిలగడదుంపలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. శరీరం దీన్ని విటమిన్ ఎగా మారుస్తుంది. ఇది సెబమ్ ఉత్పత్తికి సహాయపడి, తలపై చర్మాన్ని తేమగా ఉంచుతుంది.
Image credits: Getty
Telugu
బాదం
బాదంలో బయోటిన్, విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు లోపలి నుంచి పోషణ అందించి, హైడ్రేట్‌గా ఉంచుతాయి.
Image credits: Getty
Telugu
సాల్మన్ చేప
సాల్మన్ చేప గుండె ఆరోగ్యానికే కాదు, జుట్టుకు కూడా చాలా మంచిది. ఇందులో బయోటిన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి.