Telugu

Pearl Blouse :ముత్యాల బ్లౌజుతో చీరకు క్లాసీ లుక్, అందరి చూపు మీవైపే..!

Telugu

ముత్యాల బ్లౌజు ట్రెండ్...

ఈ రోజుల్లో రెడీ టూ వేర్ బ్లౌజులలో ముత్యాల ట్రెండ్ నడుస్తుంది. ఇలాంటి బ్లౌజులు చీరలు, లెహంగాల మీద వేసుకుంటే…డిజైనర్ వేర్ లుక్ ఇస్తుంది. రాయల్ గా కనిపిస్తారు.

Image credits: pinterest
Telugu

సింపుల్ చీర, లెహంగా అందాన్ని పెంచుతుంది

పెర్ల్ బ్లౌజ్‌లు సింపుల్‌గా ఉండే చీర లేదా లెహంగా అందాన్ని రెట్టింపు చేస్తాయి. మినిమల్ మేకప్, డార్క్ లిప్‌స్టిక్‌తో ఈ బ్లౌజ్‌లు వేసుకుంటే చాలా స్టైలిష్‌గా కనిపిస్తారు.
Image credits: pinterest
Telugu

వన్ షోల్డర్ పెర్ల్ బ్లౌజ్

రెడీమేడ్ బ్లౌజ్ మార్కెట్‌లో వన్ షోల్డర్ బ్లౌజ్ డిజైన్లలో చాలా ఆప్షన్లు ఉన్నాయి. ఇలాంటి బ్లౌజ్‌లను మీరు రూ.1500 లోపు కొనుగోలు చేయవచ్చు. చీర లేదా లెహంగాతో దీన్ని జత చేయవచ్చు.
Image credits: pinterest
Telugu

వి-నెక్ పెర్ల్ & సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్

డీప్ వి-షేప్ బ్లౌజ్‌పై పెర్ల్స్, సీక్వెన్స్‌తో పాటు జరీ వర్క్ కూడా చేశారు. ఇలాంటి బ్లౌజ్‌లను ప్లెయిన్ చీరలతో స్టైల్ చేస్తే బాగుంటుంది. ఈ బ్లౌజ్‌లు రూ.1000 లోపే దొరుకుతాయి.
Image credits: pinterest
Telugu

ఫుల్ నెక్ బ్లౌజ్ డిజైన్

ఇన్ఫినిటీ కట్‌లో ఉన్న ఈ ఫుల్ నెక్ బ్లౌజ్‌కు హెవీ పెర్ల్స్ జత చేశారు. ఇలాంటి బ్లౌజ్ వేసుకుని మీరు ఎవరినైనా ఇట్టే ఆకట్టుకోవచ్చు. మీ ఫిగర్‌కు తగిన సైజును ఎంచుకోండి.
Image credits: pinterest
Telugu

పెద్ద సైజు ముత్యాలతో చేసిన బ్లౌజ్

ఈ బ్లౌజ్‌ను కేవలం ముత్యాలను కలిపి తయారు చేశారు. అందుకే, ఇలాంటి బ్లౌజ్ కొన్నప్పుడు, లోపల అదే రంగు ఫ్యాబ్రిక్‌ను ఉపయోగించడం మంచిది.
Image credits: pinterest
Telugu

హెవీ పెర్ల్ వర్క్ హాఫ్ స్లీవ్స్ బ్లౌజ్

ఈ వైట్ కలర్ బ్లౌజ్‌లో చిన్న, పెద్ద సైజుల్లోని తెల్ల ముత్యాలను ఉపయోగించారు. ఇలాంటి బ్లౌజ్‌లకు చేతితోనే ముత్యాలను కుడతారు. ఇదే ప్యాటర్న్‌లో ఉండే బ్లౌజ్‌లు మీకు బడ్జెట్ లో దొరుకుతాయి.

Image credits: pinterest

Pearl Anklet designs: ముత్యాలతో యాంటీ గోల్డ్ పట్టీలు.. ఎంత బాగున్నాయో

Gold Earrings:3 గ్రాముల్లో బంగారు ఇయర్ రింగ్స్.. డైలీవేర్ కి పర్ఫెక్ట్

Checks Blouse:చీరలకు క్లాసీ లుక్ ఇచ్చే చెక్స్ బ్లౌజు మోడల్స్..చూసేయండి

Red Mangalsutra: ఎర్ర పూసలతో మంగళసూత్రం డిజైన్లు.. చీరలపై మెరిసిపోతాయి